Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Vishnu Priya: తల్లిని తలచుకుంటూ విష్ణుప్రియ ఎమోషనల్ పోస్ట్.. నువ్వే బలమంటూ?

Vishnu Priya: తల్లిని తలచుకుంటూ విష్ణుప్రియ ఎమోషనల్ పోస్ట్.. నువ్వే బలమంటూ?

  • January 27, 2023 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Priya: తల్లిని తలచుకుంటూ విష్ణుప్రియ ఎమోషనల్ పోస్ట్.. నువ్వే బలమంటూ?

ప్రముఖ యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియ తల్లి మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం రోజున విష్ణుప్రియ తల్లి మృతి చెందారు. తల్లి మరణం వల్ల విష్ణుప్రియ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. విష్ణుప్రియ తన పోస్ట్ లోనా ప్రియమైన అమ్మ.. ఈరోజు నా వెంట తోడుగా ఉన్నందుకు వేవేల కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు అమ్మ పేరు నిలబెట్టడానికి కృషి చేస్తానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.

అమ్మే నా బలం, బలహీనత అని విష్ణుప్రియ కామెంట్ చేశారు. అమ్మ అనంత విశ్వంలో కలిసిపోయిందని నా ప్రతి ఊపిరిలో అమ్మ ఉంటుందని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి అమ్మ కష్టపడిందని నాకోసం అమ్మ చేసిన త్యాగాలకు, అమ్మ నాపై కురిపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని విష్ణుప్రియ కామెంట్ చేశారు.

అమ్మతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ విష్ణుప్రియ తన ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విష్ణుప్రియ తల్లి మరణం ఆమె ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. విష్ణుప్రియ ఈ మధ్య కాలంలో పలు కవర్ సాంగ్స్ లో మెరిశారు. విష్ణుప్రియ పలు టీవీ షోలలో కూడా పాల్గొంటున్నారు. కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం.

పోవే పోరా షోతో విష్ణుప్రియకు మంచి పేరు వచ్చింది. విష్ణుప్రియ ఈ బాధ నుంచి కోలుకుని త్వరలో మళ్లీ ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. విష్ణుప్రియ ఒక్కరోజు పారితోషికం రోజుకు 50,000 రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. విష్ణుప్రియ మరెన్నో విజయాలను అందుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Vishnu Priya
  • #Vishnu Priya

Also Read

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

trending news

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

16 mins ago
Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

42 mins ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

20 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

20 hours ago

latest news

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

20 hours ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

21 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version