Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anil Ravipudi, Tamanna: తమన్నాతో ఫైట్ నిజమేనంటున్న దర్శకుడు!

Anil Ravipudi, Tamanna: తమన్నాతో ఫైట్ నిజమేనంటున్న దర్శకుడు!

  • June 6, 2022 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Tamanna: తమన్నాతో ఫైట్ నిజమేనంటున్న దర్శకుడు!

సినిమా షూటింగ్ సమయంలో దర్శకులకు, నటీనటులకు మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. అవి కామనే. తాజాగా ‘ఎఫ్3’ సినిమా షూటింగ్ సమయంలో కూడా తమన్నాకి మేకర్స్ కి మధ్య గొడవ జరిగిందనే వార్త బయటకొచ్చింది. అందుకే తమన్నా ప్రమోషన్స్ లో కనిపించడం లేదని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు.

నిజానికి ‘ఎఫ్3’ సినిమా కోసం చాలా మంది ఆర్టిస్టులు పని చేశారు. ప్రతిరోజు చాలా మంది నటీనటులు సెట్స్ లో ఉండేవారు. ఇక కాంబినేషన్ సీన్స్ అంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన సమయం కంటే ఎక్కువ టైమే పట్టొచ్చు. ‘ఎఫ్3’ షూటింగ్ లో ఒకరోజు మిగతా ఆర్టిస్ట్ ల కాంబినేషన్ లో తమన్నా ఓ సీన్ చేయాల్సి ఉంది. అయితే అప్పటికే ఆమె టైం అయిపోయిందని, ఉదయాన్నే జిమ్ కి వెళ్లాలని..తను వెళ్లిపోతానని చెప్పిందట.

దాంతో అనిల్ రావిపూడికి తమన్నాకి మధ్య చిన్న సంభాషణ జరిగిందట. రెండు, మూడు రోజులు సెట్స్ లో ఈ ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోలేదట. కానీ మళ్లీ అంతా సెట్ అయిపోయిందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. మరి సినిమా ప్రమోషన్స్ లో తమన్నా ఎందుకు కనిపించలేదని అడగ్గా.. ఆమె వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉందని, అందుకే రాలేదని చెప్పారు.

మొత్తానికి తమన్నాతో గొడవ గురించి అనిల్ క్లారిటీ ఇచ్చేశారు. ఆమె ప్రమోషన్స్ కి ఎందుకు రాలేదనే విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పారు. ఇక ‘ఎఫ్4’ సినిమాలో హీరోయిన్స్ ని రిపీట్ చేయనని.. తొంబై శాతం వాళ్లు ఉండకపోవచ్చని అనిల్ చెప్పారు. వెంకీ, వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Anil Ravipudi
  • #F3 Movie
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

6 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

7 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

8 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

9 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

10 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version