Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: ‘ఎఫ్3’ కి అనిల్ రావిపూడి పారితోషికం ఎంతో తెలుసా?

Anil Ravipudi: ‘ఎఫ్3’ కి అనిల్ రావిపూడి పారితోషికం ఎంతో తెలుసా?

  • May 28, 2022 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ‘ఎఫ్3’ కి అనిల్ రావిపూడి పారితోషికం ఎంతో తెలుసా?

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ‘ఎఫ్2’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ మూవీ రూ.50 కోట్ల పైనే బయ్యర్లకి లాభాలను అందించింది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రతీ నిర్మాత తన బ్యానర్లో సినిమా చేయాలని అతన్ని కోరుతున్నాడు. కానీ అనిల్ మాత్రం దిల్ రాజు బ్యానర్లోనే ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఆ బ్యానర్లో అతను చేసిన ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా అన్ని సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.

తాజాగా విడుదలైన ‘ఎఫ్3’ కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. ఈ మూవీ కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతతో బడ్జెట్ పెట్టించే విషయంలో కూడా అనిల్ రావిపూడి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడంలో, నిర్మాతని అవసరమైన టైంలోనే ఖర్చు పెట్టించడంలో, నటీనటులకు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడి చాలా జాగ్రత్త వహిస్తాడు.

అందుకే అతనితో టాప్ హీరోలు కూడా మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని చూస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే.. ‘ఎఫ్3’ చిత్రానికి హీరోలకంటే కూడా దర్శకుడు అనిల్ రావిపూడి పారితోషికం ఎక్కువట. వెంకటేష్ రూ.15 కోట్లు, వరుణ్ తేజ్‌ రూ.7 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటే …. అనిల్ రావిపూడి రూ.15 కోట్లు పారితోషికం పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ లో లాభాలు.. మొత్తం కలుపుకొని రూ.20 కోట్ల వరకు ఉంటుందట. అంతేకాదు థియేట్రికల్ పరంగా భారీ లాభాలు వస్తే అందులో కూడా అనిల్ కూడా వాటా ఇవ్వబోతున్నారని వినికిడి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie Review
  • #Mehreen Pirzada
  • #Sonal Chauhan
  • #Sunil

Also Read

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

12 mins ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

16 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

23 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

19 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version