Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Animal: ‘యానిమల్ 3’ కూడా ఉంటుందా?

Animal: ‘యానిమల్ 3’ కూడా ఉంటుందా?

  • December 10, 2024 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal: ‘యానిమల్ 3’ కూడా ఉంటుందా?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సందీప్ రెడ్డి వంగా  (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal) సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాది పూర్తయింది. మొదట ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ టీజర్, ట్రైలర్..వంటివి బయటకొచ్చాక ఈ సినిమాకి ఓ రేంజ్లో బజ్ ఏర్పడింది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 3 గంటల 20 నిమిషాల రన్ టైంని లెక్క చేయకుండా ఆడియన్స్ థియేటర్లకు వెళ్లారు.

Animal

సినిమాలో మితి మీరిన బెడ్రూమ్ సీన్స్, ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్లడం విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫాదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది కాబట్టి..! ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి కూడా లీడ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. రెండో భాగాన్ని ‘యానిమల్ పార్క్’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు రివీల్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!
  • 2 డ్యాన్సర్స్ యూనియన్ కి నేనే ప్రెసిడెంట్.. ఆ ఎన్నికలు చెల్లవు: జానీ మాస్టర్!
  • 3 అల్లు అర్జున్ పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్!

రెండో భాగంలో నెక్స్ట్ లెవెల్ వయొలెన్స్ ఉంటుందని కూడా ముందుగానే చెప్పేశాడు సందీప్. అయితే తాజాగా ‘యానిమల్’ గురించి రణబీర్ కపూర్ ఇంకో షాకింగ్ విషయాన్ని కూడా బయటపెట్టాడు. విషయం ఏంటంటే.. ‘యానిమల్’ కి పార్ట్ 2 గా ‘యానిమల్ పార్క్’ మాత్రమే కాదు, మూడో పార్ట్ కూడా వస్తుందట. ‘తనకు కథ చెప్పినప్పుడే ‘యానిమల్’ మూడు పార్టులు ఉంటుంది’ అని చెప్పాడట సందీప్ రెడ్డి వంగా. సో వయొలెన్స్ రెండో పార్ట్ తో మాత్రమే ఆగిపోదు. ఇంకా ఉంటుందని రణబీర్ కపూర్ కామెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Ranbir Kapoor
  • #Sandeep Reddy Vanga

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

8 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

10 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

12 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

13 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version