Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అనిరుధ్ తెలుగు డెబ్యూ సెట్ అయ్యింది

అనిరుధ్ తెలుగు డెబ్యూ సెట్ అయ్యింది

  • January 2, 2018 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనిరుధ్ తెలుగు డెబ్యూ సెట్ అయ్యింది

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘అజ్ఞాతవాసి’ జనవరి 10 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సరసన ఈర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఇంకో రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ప్రారంభమవ్వనున్నాయి. జనవరి 9వ తేదీ మిడ్ నైట్ నుండి “బాహుబలి 2” తరహాలో షోస్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని “యు/ఎ” అందుకొన్న “అజ్ణాతవాసి”కి సెన్సార్ సభ్యుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. .

ఇక పవన్ ఈ సినిమా కోసం పాడిన “కొడకా కోటేశ్వర రావు” నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న విడుదలై, యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 5.5 మిలియన్ వ్యూస్ దక్కించుకొని యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో రచ్చ చేస్తున్న ఈ సాంగ్ లో కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కూడా మెరవనున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని అనిరుధ్ తన సన్నిహితులతో ఆల్రెడీ చెప్పాడట. పాటలో వచ్చే తొలి చరణంలో “అసలు నా ఊపందుకొనే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజీషియన్స్ లేరా ??” అని పవన్ కళ్యాణ్ అడిగే సందర్భంలో అనిరుధ్ ఎంట్రీ ఉంటుందట. సదరు సన్నివేశాన్ని త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెరకెక్కించాడట. సో, “అజ్ణాతవాసి”తో మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాక నటుడిగానూ తెలుగు తెరకు పరిచయమవ్వనున్నాడు అనిరుధ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Anirudh Ravichander

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

4 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

5 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

23 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

24 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version