Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anirudh Ravichander: అనిరుధ్ స్టాంప్ తో దేవర రిజల్ట్ విషయంలో టెన్షన్ అక్కర్లేదా?

Anirudh Ravichander: అనిరుధ్ స్టాంప్ తో దేవర రిజల్ట్ విషయంలో టెన్షన్ అక్కర్లేదా?

  • September 23, 2024 / 11:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh Ravichander: అనిరుధ్ స్టాంప్ తో దేవర రిజల్ట్ విషయంలో టెన్షన్ అక్కర్లేదా?

ప్రస్తుతం సౌత్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది అనిరుధ్  (Anirudh Ravichander) పేరు జవాబుగా చెబుతారు. అనిరుధ్ తన సినిమాల మ్యూజిక్, బీజీఎం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అనిరుధ్ గతంలో పవర్ ఫుల్ ఎమోజీలతో ట్వీట్లు చేసిన ప్రతి సందర్భంలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. దేవర (Devara) విషయంలో కూడా అనిరుధ్ అలా ట్వీట్ చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Anirudh Ravichander

దేవరపై ఇండస్ట్రీ టాక్ కూడా పాజిటివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. జైలర్ (Jailer), జవాన్(Jawan), లియో (LEO) సినిమాలకు అనిరుధ్ గతంలో పవర్ ఫుల్ ఎమోజీలతో ట్వీట్లు చేయడం జరిగింది. దేవర రిజల్ట్ విషయంలో అనిరుధ్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. అనిరుధ్ కు ట్విట్టర్ లో ఏకంగా 9.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అనిరుధ్ పారితోషికం సైతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

దేవర సినిమా కోసం అనిరుధ్ నాలుగు పాటలు ఇచ్చారు. అయితే ఈ సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ ను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఈ సాంగ్ ను సినిమా రిలీజ్ కు ముందే రిలీజ్ చేస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. దేవర ప్రమోషన్స్ కు సంబంధించి కొన్ని పొరపాట్లు అయితే జరుగుతున్నాయి. దేవర సినిమా ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  అమెరికాకు వెళ్లిపోవడంతో దేవరకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ లేనట్టేనని చెప్పవచ్చు. దేవర1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే దేవర సీక్వెల్ ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేయనున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయని ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని తెలుస్తోంది.

‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ కి ఫిక్స్.. మరి ‘#VD12’ సంగతేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

46 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

58 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version