Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

  • May 7, 2026 / 09:43 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఇప్పుడు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Anirudh Ravichander

తన చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఒక సినిమా హైప్‌ను అమాంతం పెంచేయగల సత్తా అతని సొంతం.

‘విక్రమ్’ ‘జవాన్’ ‘లియో’ వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత అతను ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. మరోవైపు అతని రెమ్యూనరేషన్ కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంటుంది.కొందరు మిడ్-రేంజ్ హీరోల కంటే అతను తీసుకునే రెమ్యునరేషనే ఇప్పుడు ఎక్కువగా ఉండటం గమనార్హం.న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ‘ది పారడైజ్’ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్ కోసం అతను ఏకంగా రూ.15 కోట్లు ఛార్జ్ చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. అసలు ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా తెలుగులో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. అంత భారీ పారితోషికం ఇవ్వడానికి కారణం.. అతను ఇచ్చే ఔట్‌పుట్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌పై భారీ ఇంపాక్ట్ చూపించడం వల్లనే. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని సాంగ్స్ రిలీజ్ కాగా, త్వరలో రాబోయే ఫుల్ ఆల్బమ్‌పై అంచనాలు వేరే రేంజ్‌లో ఉన్నాయి.

‘ది పారడైజ్’ సంగతి అలా ఉంచితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కనున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘AA23’ కోసం అనిరుధ్ రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఆయన సుమారు రూ.21 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే, ఇండియాలో ఈ మార్క్ టచ్ చేసిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రికార్డ్ సెట్ చేస్తాడు.

కేవలం ఇవే కాదు.. రజనీకాంత్ ‘జైలర్ 2’ (రూ.18 కోట్లు అని టాక్) ‘తలైవర్ 173’ దళపతి విజయ్ ‘జన నాయగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి.వీటితో పాటు షారుఖ్ ఖాన్ నెక్స్ట్ మూవీ, ‘విక్రమ్ 2’, లాంటి క్రేజీ ప్రాజెక్టులన్నీ అనిరుధ్ లైనప్‌లో ఉన్నాయి. తన చేతిలో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రేంజ్ చూస్తుంటే.. త్వరలోనే ఆయన రెమ్యునరేషన్ రూ.25 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Anirudh Ravichander

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

14 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

14 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

23 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version