Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Rashmika: మరో క్రేజీ ఛాన్స్ పట్టేసిన రష్మిక!

Rashmika: మరో క్రేజీ ఛాన్స్ పట్టేసిన రష్మిక!

  • July 19, 2022 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: మరో క్రేజీ ఛాన్స్ పట్టేసిన రష్మిక!

కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘పుష్ప’ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసింది. అలానే సౌత్ లో కూడా చాలా బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అలానే బాలీవుడ్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె లిస్ట్ లో మరో సినిమా చేరిందని సమాచారం.

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో దర్శకుడు పా.రంజిత్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలనుకుంటున్నారు. దాదాపు ఆమెని ఫైనల్ చేసినట్లేనని టాక్. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ మధ్యకాలంలో విక్రమ్ కి ఒక్క హిట్ కూడా లేదు. ఆయన నటిస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి.

ఓటీటీలో విడుదలైన ‘మహాన్’ సినిమా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఆయన నటించిన ‘కోబ్రా’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అది విడుదల కాకముందే పా.రంజిత్ సినిమాను మొదలుపెట్టారు. మరి ఈ సినిమాలతోనైనా విక్రమ్ హిట్స్ అందుకుంటారేమో చూడాలి. ఇక రష్మిక విషయానికొస్తే.. త్వరలోనే ఆమె ‘పుష్ప2’ సెట్స్ లో జాయిన్ కానుంది. ఈ సినిమాతో ఆమె రేంజ్ మరింత పెరుగుతుందని భావిస్తోంది. అయితే కథ ప్రకారం.. సినిమాలో ఆమె క్యారెక్టర్ చనిపోతుందని సమాచారం..!

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiyaan Vikram
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Vikram

Also Read

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

related news

Dhruv Vikram: ధృవ్‌ విక్రమ్‌ కోరిక అదిరింది.. తెలుగులో స్పీచ్‌ అదరగొట్టాడుగా!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

Vijay, Rashmika: బయటకు రాని విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ ఫొటోలు.. ఆ ప్లానింగ్‌ ఏమన్నా ఉందా?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

trending news

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

19 mins ago
Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

2 hours ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

4 hours ago
Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

5 hours ago
Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

22 hours ago

latest news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

3 hours ago
Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

5 hours ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

14 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

15 hours ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version