Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరి ‘జనగణమన’ ఆగిపోలేదట!

Puri Jagannadh: పూరి ‘జనగణమన’ ఆగిపోలేదట!

  • October 22, 2022 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి ‘జనగణమన’ ఆగిపోలేదట!

దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా కాలంగా హిట్టు పడక ఇబ్బంది పడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమాతో నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు. విజయ్ కి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేదని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్ కు ముందు విజయ్ దేవరకొండ హీరోగా ‘జనగణమన’ సినిమాను మొదలుపెట్టారు పూరి.

నిజానికి ఈ సినిమాను మహేష్బాబు తో తీయాలనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ కథ విజయ్ దగ్గరకు వచ్చింది. అయితే ‘లైగర్’ సినిమా ప్లాప్ అవ్వడంతో ‘జనగణమన’ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘జనగణమన’ వర్కవుట్ అవ్వదని భావిస్తున్నారు. మొన్నామధ్య విజయ్ ను ఈ సినిమా గురించి ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు.

దీంతో విజయ్ కి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేదని.. సినిమా ఆగిపోయిందని జనాలు ఫిక్స్ అయిపోయారు. అందుతున్న సమాచారం ప్రకారం.. పూరి జగన్నాథ్.. ‘జనగణమన’ సినిమాను బాలీవుడ్ హీరోతో చేయాలనుకుంటున్నారు. ఇటీవల రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ లతో ఆయన టచ్ లోకి వెళ్లారట.

వీరిద్దరిలో ఎవరో ఒకరిని ‘జనగణమన’ ప్రాజెక్ట్ కోసం ఒప్పించాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మరోపక్క.. రామ్ పోతినేనితో పూరి జగన్నాథ్ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JGM
  • #Pooja Hegde
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

12 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

14 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

14 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

22 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

23 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

2 days ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version