Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Prabhas: నో టెన్షన్.. హాలీవుడ్ మూవీ సిద్దమవుతోంది!

Prabhas: నో టెన్షన్.. హాలీవుడ్ మూవీ సిద్దమవుతోంది!

  • May 27, 2021 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: నో టెన్షన్.. హాలీవుడ్ మూవీ సిద్దమవుతోంది!

ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం సాహో వరకు చాలా గ్రాండ్ గా కొనసాగింది. ప్రస్తుతం అంతకుమించి అనేలా సినిమాలు కుడా రెడీ అవుతున్నాయి. మొదట సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్న రెబల్ స్టార్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు అందుకుంటున్నాడు. అంటే కాలం ఎంత స్పీడ్ గా చేంజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ హార్డ్ వర్క్ తో పాటు మంచితనం కూడా ఈ స్థాయికి తీసుకువచ్చింది అని సన్నిహితులు ఎప్పుడు చెబుతూనే ఉంటారు.

ఇక ఇటీవల మిషిన్ ఇంపాజిబుల్ 7 సినిమాలో నటిస్తున్నట్లు ఒక రూమర్ రావడంతో ఓ వర్గం అభిమానులు అది నిజమనుకొని సంబరపడ్డారు. కానీ MI 7 దర్శకుడు అంతా అబద్ధమని క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా నిరాశ చెందారు. ఇక మరొక వర్గం అభిమానులు మాత్రం తగ్గేదే లే.. అంటూ హాలీవుడ్ సినిమా రెడీ అవుతోందని నిజమైన వార్తతోనే సంబరపడుతున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెలింగ్ మూవీ ఇంగ్లీష్ లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియాను దాటి గ్లోబల్ మూవీగా రాబోతున్న ఆ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ పక్కా ప్లాన్ తో రెడీ చేయనున్నాడు. నెవర్ బిఫోర్ అనేలా టెక్నీక్స్ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచేలా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే ఏడాది సమయం తీసుకుంటున్నాడు. దీపికా పదుకొనె – అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ఒప్పుకున్నారు అంటే ఏ స్థాయిలో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆశ్చర్య పోయేలా తెరకెక్కడం కాయమని డార్లింగ్ ఫ్యాన్స్ ఈ కోణంలో సంబరపడుతున్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hayley Atwell
  • #Mission Impossible 7
  • #Pom Klementieff
  • #Prabhas
  • #Tom Cruise

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

32 mins ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

46 mins ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

16 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

19 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

21 hours ago

latest news

లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

4 mins ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

54 mins ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

22 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

23 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version