Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Lady Director: ఇండస్ట్రీలోకి మరో లేడీ డైరెక్టర్… క్లారిటీ ఇచ్చిన నితిన్!

Lady Director: ఇండస్ట్రీలోకి మరో లేడీ డైరెక్టర్… క్లారిటీ ఇచ్చిన నితిన్!

  • April 7, 2023 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lady Director: ఇండస్ట్రీలోకి మరో లేడీ డైరెక్టర్… క్లారిటీ ఇచ్చిన నితిన్!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే వీరిలో మహిళా దర్శకురాలు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరూ లేదా ముగ్గురు లేడీ డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఇండస్ట్రీకి త్వరలోనే మరొక లేడీ డైరెక్టర్ పరిచయం కాబోతున్నారు అంటూ హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

ఇలా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నటువంటి ఆ డైరెక్టర్స్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే 2013 వ సంవత్సరంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నీరజ కోన. ఇలా 2013 వ సంవత్సరం నుంచి ఈమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలకు పని చేశారు.ఇలా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నీరజ అనంతరం పాటలకు లిరిక్స్ కూడా రాశారు.

ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతున్నటువంటి (Lady Director) నీరజ కోన ఇండస్ట్రీకి డైరెక్టర్ గా కూడా పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది.ఇదే విషయాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది స్క్రిప్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ ఈ విషయం గురించి తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక నితిన్ చేసిన ఈ ట్వీట్ కనక చూస్తే బహుశా నీరజ దర్శకత్వంలో నితిన్ మొదటి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలబడునున్నట్లు సమాచారం. ఇకపోతే నీరజ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించడమే కాకుండా పలువురు సెలబ్రిటీలకు పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక నటి సమంతకు నీరజ బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం మనకు తెలిసిందే. మరి కాస్ట్యూమ్ డిజైనర్ గా, లిరిసిస్ట్ గా సక్సెస్ అయిన నీరజ డైరెక్టర్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Neeraja Kona
  • #Hero Nithiiin
  • #Neeraja Kona
  • #Nithiiin

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

24 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 day ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version