Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sekhar Kammula: శేఖర్ కమ్ముల లిస్టులో మరో సీనియర్ హీరో!

Sekhar Kammula: శేఖర్ కమ్ముల లిస్టులో మరో సీనియర్ హీరో!

  • September 22, 2021 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: శేఖర్ కమ్ముల లిస్టులో మరో సీనియర్ హీరో!

ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ కథలతో అనుకున్న కథను అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పగలరు దర్శకుడు శేఖర్ కమ్ముల. చిన్నపిల్లల నుంచి మాస్ ప్రేక్షకుల వరకు కూడా అన్ని వర్గాల వారు ఆయన సినిమాలను ఎంతగానో ఇష్టపడతారు. అందుకే నటీనటులు చాలావరకు శేఖర్ కమ్ముల అవకాశం ఇస్తే ఎంత కష్టమైనా సరే డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల స్థాయి కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

దీంతో అగ్రహీరోలు కూడా ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖర్ కమ్ముల స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా అనంతరం ధనుష్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే రానా దగ్గుబాటితో లీడర్ సీక్వెల్ ఉంటుందని ఒక వివరణ ఇచ్చారు. అయితే శేఖర్ కమ్ముల లిస్టులో మరోక సీనియర్ హీరో కూడా ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే వచ్చేసింది.

సాయి పల్లవి నాగచైతన్య తో కలిసి ప్రత్యేకంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల నాగార్జునతో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నట్లు వివరణ ఇచ్చారు. గతంలోనే కొన్ని కథలు కూడా అనుకున్నారట. ఇక ఎందుకు వర్కౌట్ కాలేదో చెప్పలేదు కానీ ఆయనతో సినిమా చేయాలని ఉందని కూడా అన్నారు. అయితే ఆ సినిమా ఎప్పుడూ ఉంటుంది ఎలా ఉంటుందనే విషయంపై మాత్రం పెద్దగా స్పందించలేదు. మరి ధనుష్ మూవీ అనంతరం శేఖర్ కమ్ముల భవిష్యత్తులో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sekhar Kammula
  • #love story
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

38 mins ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

3 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

18 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version