Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Daaku Maharaaj: డాకు మహరాజ్.. ఈ లీక్ నిజమైతే కిక్కే కిక్కు!

Daaku Maharaaj: డాకు మహరాజ్.. ఈ లీక్ నిజమైతే కిక్కే కిక్కు!

  • December 7, 2024 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Daaku Maharaaj: డాకు మహరాజ్.. ఈ లీక్ నిజమైతే కిక్కే కిక్కు!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుసగా మూడు బ్లాక్‌బస్టర్‌ హిట్లతో తన సత్తా చాటాడు. అఖండAkhanda) , వీరసింహారెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి (Bhagavath Kesari)  బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు, అదే జోష్‌తో ‘డాకు మహరాజ్’ (Daaku Maharaaj) సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. బాబీ  (Bobby)   (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ  (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు, అలాగే త్రివిక్రమ్ (Trivikram) భార్య సాయి సౌజన్య (Sai Soujanya) ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్నారు.

Daaku Maharaaj

Daaku Maharaaj

ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కాంబినేషన్‌తో బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్ అవుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ విషయంలో వచ్చిన లీక్స్ ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ తీసుకొచ్చాయి. ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేణుక కుటుంబానికి బన్నీ ఆర్థిక సహాయం!
  • 2 'పుష్ప 2' ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?
  • 3 'పుష్ప 2' లో మెయిన్ హైలెట్స్ అవే..!

వారి పాత్రలు సినిమాలో కీలకమైన మలుపులకు కారణమవుతాయని టాక్. వీరు ఎవరో త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఈ గెస్ట్ అప్పియరెన్స్ షూటింగ్ పూర్తవడం, త్వరలోనే డబ్బింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) , ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) బాలయ్యకు జోడీగా నటిస్తున్నారు. తమన్ (S.S.Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బీజీఎమ్ కూడా పెద్ద ప్లస్ అవుతుందని అంటున్నారు.

మొదటి పాట త్వరలో విడుదల కానుంది, అది సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడం ఖాయం. బాలయ్య కెరీర్‌లో ఇది మరో బిగ్ రికార్డు చిత్రంగా నిలవబోతుందని నిర్మాత నాగ వంశీ   పేర్కొన్నారు. సంక్రాంతి బరిలో డాకు మహరాజ్, గేమ్ చేంజర్ (Game Changer)  , సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ చిత్రాలు పోటీ పడుతుండటంతో క్లాష్ పై మరింత హైప్ నెలకొంది.

 పుష్ప 2: BGM ఇచ్చిన సంగీత దర్శకులకు ఎంత ఇచ్చారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Daaku Maharaaj

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version