Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2 The Rule: పుష్ప 2: BGM ఇచ్చిన సంగీత దర్శకులకు ఎంత ఇచ్చారు?

Pushpa 2 The Rule: పుష్ప 2: BGM ఇచ్చిన సంగీత దర్శకులకు ఎంత ఇచ్చారు?

  • December 7, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule: పుష్ప 2: BGM ఇచ్చిన సంగీత దర్శకులకు ఎంత ఇచ్చారు?

‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) విడుదలకు ముందు నుంచే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అనేక చర్చలు జరిగాయి. మొదట దేవిశ్రీ ప్రసాద్ పూర్తి వర్క్ అందించాడని అనుకున్నా, దర్శకుడు సుకుమార్ (Sukumar) , హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఫైనల్ అవుట్‌పుట్‌పై పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో ముగ్గురు కొత్త సంగీత దర్శకులను తీసుకోవడం జరిగింది. ఈ జాబితాలో తమన్ (S.S.Thaman)  , సామ్ సీఎస్  (Sam C. S.) , అజనీష్ లోక్‌నాథ్‌లు  (B. Ajaneesh Loknath) ఉన్నారు. తమన్ చాలా తక్కువ సమయంలో తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినప్పటికీ, చివరికి ఆయన BGM సినిమా మొత్తంలో వాడలేదు.

Pushpa 2 The Rule:

ఇక అజనీష్ ఇచ్చిన ట్రాక్స్ కొంత అనుకూలమైనప్పటికీ, ఉపయోగించేందుకు సరిపోలలేదట. కానీ సామ్ సీఎస్ వర్క్‌లో కొన్ని భాగాలు సుకుమార్‌ను ఆకట్టుకోవడంతో వాటిని మాత్రమే ఉపయోగించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, జాతర ఎపిసోడ్లలో సామ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రత్యేకతను తీసుకువచ్చింది. ఈ ముగ్గురు సంగీత దర్శకులకు నిర్మాతలు అందించిన పారితోషకం పెద్ద చర్చకు దారి తీసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేణుక కుటుంబానికి బన్నీ ఆర్థిక సహాయం!
  • 2 'పుష్ప 2' ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?
  • 3 'పుష్ప 2' లో మెయిన్ హైలెట్స్ అవే..!

తమన్, సామ్, అజనీష్ ముగ్గురికీ తలో కోటి రూపాయలు చెల్లించారు. ఈ ముగ్గురిలో ఇద్దరి పనిని పూర్తిగా ఉపయోగించకపోయినా, వారి కృషికి న్యాయం చేస్తూ పూర్తి పారితోషకం అందించారు. మొత్తం రూ.3 కోట్లు అదనపు సంగీతానికి ఖర్చు చేయడం పుష్ప 2కి ఉన్న అంచనాలను సూచిస్తుంది.

దేవిశ్రీ ప్రసాద్ కు (Devi Sri Prasad)  మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చెల్లించిన మొత్తం దీనికి అదనంగా ఉంది. ఆయనకు చెల్లించిన మొత్తం రూ.6 నుంచి 7 కోట్ల మధ్య ఉండవచ్చని సమాచారం. టైటిల్స్‌లో దేవి పేరు ప్రధానంగా చూపించగా, సామ్ సీఎస్ పేరు అదనపు స్కోర్ విభాగంలో మాత్రమే కనిపించింది.

‘పుష్ప 2’ ని ట్రోల్ చేస్తున్న వారికి క్లాస్ పీకిన జాన్వీ కపూర్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

32 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

12 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

12 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

15 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

16 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version