బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె…ఇక రచ్చ రచ్చే

బిగ్ బాస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం దాటిపోగా అన్ని భాషలలోకి వ్యాపించింది. బిగ్ బ్రదర్ అనే ఇంటర్నేషనల్ రియాలిటీ షో ఆధారంగా పుట్టినదే బిగ్ బాస్. 2006లో అర్షద్ వార్షి హోస్ట్ గా మొదటి సీజన్ మొదలైంది. ఆ తరువాత శిల్పా శెట్టి, అమితాబ్ బిగ్ బాస్ హోస్ట్స్ గా చేయడం జరిగింది. సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ దాదాపు 10ఏళ్లుగా ఏక ఛత్రాధిపత్యం చేస్తున్నారు. మధ్య మధ్యలో సంజయ్ దత్, ఫర్హాన్ ఖాన్ హోస్ట్స్ గా చేసినా, సల్మాన్ మాత్రం తన లెగసీ కొనసాగిస్తున్నారు.

తాజాగా గత వారం బిగ్ బాస్ సీజన్ 14 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. అభినవ్ శుక్లా, ఇలియాజ్ ఖాన్, జాస్మిన్ బాసిన్, పవిత్ర పూనియా, నిక్కీ తంబోలి, సారా గూర్పల్ వంటి సెలెబ్రిటీలు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ఈ కంటెస్టెంట్స్ హౌస్ కలర్ ఫుల్ గా మారింది. ఐతే ఓ అడల్ట్ స్టార్ ని హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తున్నారు.

చాలా కాలంగా బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ చేస్తూ అడల్ట్ కంటెంట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సప్నా సప్పును ఇంటిలోకి ఎంట్రీ ఇస్తుంది. సప్నా బాబీ అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ఒక ఊపు ఊపిన సప్నా సప్పు ఆమె ఫ్యాన్స్ సప్నా బాబీ అని పిలుచుకుంటారు. సప్నా సప్పు ఎంట్రీతో హౌస్ హీటెక్కడం ఖాయం.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags