This Weekend Releases: హరిహర వీరమల్లుతో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కానుంది. డౌట్ లేకుండా ఈ వారం ఆడియన్స్ కి ఫస్ట్ చాయిస్ అదే. దీనికి పోటీగా తెలుగులో ఏ సినిమా రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో కొన్ని సినిమాలు, సిరీస్.. లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే:

This Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు:

1) హరిహర వీరమల్లు : జూలై 24న విడుదల

2) మహావతార్ – నరసింహ : జూలై 25న విడుదల

3) తలైవన్ తలైవన్(తమిళ్) : జూలై 25 న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్:

అమెజాన్ ప్రైమ్ వీడియో:

4) టిన్ సోల్జర్ ( హాలీవుడ్) : జూలై 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది

5) జస్టిన్ ఆన్ ట్రయల్( వెబ్ సిరీస్) : జూలై 21 నుండీ స్ట్రీమింగ్ కానుంది

6) రంగీన్( వెబ్ సిరీస్) : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

7) మార్గన్ : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

8)మెటీరియలిస్ట్స్ : జూలై 22 నుండీ రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది

9) డెంజర్ యానిమల్స్ : జూలై 22 నుండీ నుండీ స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్:

10) సర్జమీన్ : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

11) రాంత్ (మలయాళం) : జూలై 22 నుండీ స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

12) లెటర్స్ ఫ్రం ది పాస్ట్ ( టర్కిష్ సిరీస్) : జూలై 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది

13) ట్రిగర్ ( కొరియన్ సిరీస్) : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

14) డిటెక్టివ్ కానన్ కలెక్షన్ 4 : జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్:

15) షో టైమ్: జూలై 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

100 సినిమాల కల.. ఆ 2 సినిమాల రిజల్ట్స్ మీదే.. కానీ..!

 

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus