Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపిన అనుపమ..!

తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపిన అనుపమ..!

  • June 21, 2019 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపిన అనుపమ..!

నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అఆ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ చిత్రంలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత నాగచైతన్య, శర్వానంద్, రామ్, నాని, సాయి తేజ్ వంటి యంగ్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయినప్పటికీ ఎందుకో ఈమెకు పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్న ‘రాక్షసుడు’ సినిమా తప్ప ఈమె చేతిలో మరో ఆఫర్ లేదు. ఇక సోషల్ మీడియాలో అనుపమకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంది.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉండగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. “నేను అదృష్టం కొద్దీ సినీ ఇండస్ట్రీకి వచ్చాను, సినిమాలు ఎన్ని చేస్తానో తెలీదు, ఎంతకాలం ఉంటానో తెలీదు కాబట్టి.. ప్రతీ సినిమాను ఆస్వాదిస్తూ పని చేయాలని నిర్ణయించుకున్నాను. సెట్లో నేను అడుగు పెట్టేటప్పుడు నా దృష్టంతా నేను చేయబోయే సన్నివేశం పైనే ఉంటుంది. స్క్రిప్టు పట్టుకుని ఓ పక్కకు వెళ్ళి .. ఒక్కో డైలాగ్‌ను రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తుంటాను. ‘పరీక్షలకు ముందు కూడా ఇలాగే ప్రిపేర్ అయ్యుంటే పెద్ద ఉద్యోగం వచ్చేది కదా’ అంటూ మా అమ్మ నన్ను ఆటపట్టిస్తుంటుంది”.. అంటూ అనుపమ చెప్పుకొచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Pictures
  • #Anupama parameswaran
  • #Bellamkonda Sreenivas
  • #Havish Production
  • #Rakshasudu

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

3 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

5 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

6 hours ago

latest news

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

3 mins ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

3 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

4 hours ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version