Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అవకాశాల కోసం ఇన్స్టా బాట పట్టిన అనుపమ

అవకాశాల కోసం ఇన్స్టా బాట పట్టిన అనుపమ

  • September 20, 2019 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశాల కోసం ఇన్స్టా బాట పట్టిన అనుపమ

ఎలక్షన్స్ కి సరిగ్గా నెల ముందు ఒక పొలిటీషియన్ తాను ప్రామిస్ చేసిన అభివృద్ధి పధకాలు ఎలా అయితే మొదలెడతారో.. ఆఫర్లు లేనప్పుడు మన హీరోయిన్లు సరికొత్త ఫోటోషూట్స్ చేయించుకొని మార్కెట్ లోకి వదులుతుంటారు. ఇప్పుడు ఆ తరహాలో వెబ్ లోకి హల్ చల్ చేస్తున్న కొత్త ఫోటోషూట్ అనుపమ పరమేశ్వరన్ ది. “ప్రేమమ్, అ ఆ, శతమానమ్ భవతి” లాంటి వరుస హిట్స్ అనంతరం స్క్రిప్ట్ సెలక్షన్ లో వహించిన అతి జాగ్రత్తల పుణ్యమా అని వరుస ఫ్లాప్ లు చవిచూడాల్సి వచ్చింది.

anupama-parameswaran-latest-still

ముఖ్యంగా “హలో గురు ప్రేమ కోసమే” టైమ్ లో అమ్మడు మరీ బొద్దుగా తయారవ్వడం, రీసెంట్ గా హిట్ సాధించిన “రాక్షసుడు” సినిమాలో ఆమెది చెప్పుకోదగ్గ పాత్ర కాకపోవడంతో మొన్నటివరకూ అనుపమ డేట్స్ కోసం క్యూ కట్టిన దర్శకనిర్మాతలు ఇప్పుడు కనుమరుగయ్యారు. ఇలాగే కొన్నాళ్లపాటు కొనసాగితే ఆమె కెరీర్ కి తెరపడడం ఖాయమని భావించిన అనుపమ సరికొత్త ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం మొదలెట్టింది. మరి ఈ ఫోటోల హడావుడి ఆమె కెరీర్ కు ఏమైనా హెల్ప్ అవుతుందో లేదో చూడాలి.

1

anupama-parameswaran-latest-still1

2

anupama-parameswaran-latest-still2

3

anupama-parameswaran-latest-still3

4

anupama-parameswaran-latest-still4

5

anupama-parameswaran-latest-still5

6

anupama-parameswaran-latest-still6

7

anupama-parameswaran-latest-still7

8

anupama-parameswaran-latest-still8

9

anupama-parameswaran-latest-still9

10

anupama-parameswaran-latest-still10

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AAA Movie
  • #Actress Anupama
  • #Anupama
  • #Anupama Parameshwaran
  • #Hello Guru Prema Kosame Movie

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version