Anupama: సెల్ఫీతో కుర్రాలకు చెమటలు పట్టిస్తున్న అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో!

  • June 15, 2023 / 05:51 PM IST

అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. కుర్ర హీరోల సినిమాలకు ప్రస్తుతం ఫస్ట్ ఛాయిస్ ఈ కేరళ బ్యూటీనే.. అందం, అభినయం రెండు ఉండటంతో అనుపమ డిమాండ్ బాగా పెరిగింది.. అందులోనూ ప్రస్తుతం హిట్ ట్రాక్ పై ఉండటంతో అనుపమ నే అందరూ కావాలంటున్నారు.. సోషల్ మీడియాలోనూ నిత్యం సందడి చేస్తుంటుంది అనుపమ.. తన లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కేయండి..

అందాల ఆరబోతలో హద్దులు దాటని ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ పిక్స్ లో హాట్ షో చేసింది. తన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఔట్ ఫిట్ చాలా బాగుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.. గ్లామర్ డోస్ పెంచిన అనుపమ ఒక్కో ఫోటోతో మత్తెక్కిస్తుంది..

అనుపమ లేటెస్ట్ స్టిల్స్ లో కొంటెగా నవ్వుతూ కవ్వించింది.. అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ తన కొంటే చూపులతో కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తుంది.. తన కురులను ముందుకు వేసి ముద్దు పెడుతున్నట్లు ఉన్న అనుపమ కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. అనుపమ ఈ మధ్య గ్లామర్ డోర్స్ పెంచేసి కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది.. అమాయకంగా చూస్తూ మాయ చేస్తూంది ఈ కేరళ అందం.. అనుపమ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అనుపమ లేటెస్ట్ గా తెలుగులో కార్తికేయ 2 లో నటించారు. ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత మరోసారి నిఖిల్ అనుపమ జంటగా వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన డిజె టిల్లు 2 పోస్టర్ లో ముద్దు సీన్ ఎన్ని వివాదాలకు దారితీసిందో అందరికీ తెలిసిందే.. ఈ మలయాళీ అందానికి మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ నెక్స్ట్ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

 

 

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus