తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) నటించిన రీసెంట్ మూవీ ‘పట్టుదల’ (Pattudala)( తమిళంలో ‘విదాముయర్చి’). త్రిష (Trisha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మగిల్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ షార్జా ( Arjun Sarja), రెజీనా (Regina Cassandra)..లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చాలా స్లోగా సాగడం, హీరోకి ఎలివేషన్ సీన్స్ ఎక్కువగా లేకపోవడం వంటివి […]