Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anushka: ఆ ఒక్క సీన్ వల్ల ఇబ్బందిపడుతూ ‘బిల్లా’ లో నటించిందట..!

Anushka: ఆ ఒక్క సీన్ వల్ల ఇబ్బందిపడుతూ ‘బిల్లా’ లో నటించిందట..!

  • November 11, 2022 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: ఆ ఒక్క సీన్ వల్ల ఇబ్బందిపడుతూ ‘బిల్లా’ లో నటించిందట..!

సౌత్ లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అనుష్క. ఈమె ఉ అంటే టాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు పెద్ద సినిమాల్లోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈమె మాత్రం పెద్ద సినిమాల ఆఫర్లకు ఓకే చెప్పడం లేదు. తనకు నచ్చిన కథల్లో నటించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తుంది.’యూవీ క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘యూవీ క్రియేషన్స్’ వారితో అనుష్కకి మంచి సాన్నిహిత్యం ఉంది.

అందుకు కారణం ప్రభాస్. అతనితో ఉన్న స్నేహం వల్లనే యూవీ బ్యానర్లో ‘మిర్చి’ ‘భాగమతి’ వంటి చిత్రాలు చేసింది అనుష్క. ఆ రెండు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రభాస్ తో అనుష్క నటించిన మొదటి చిత్రం ‘బిల్లా’. ఈ మూవీ షూటింగ్లో భాగంగా అనుష్క చాలా ఇబ్బంది పడిందట. తనకు నచ్చకపోయినా సరే ఓ సన్నివేశంలో చాలా ఇబ్బందిగా నటించిందట. విషయంలోకి వెళితే.. ‘బిల్లా’ సినిమాలో మాయ అనే పాత్రలో అనుష్క కనిపిస్తుంది.

తన అన్న, వదినలను చంపిన బిల్లా పై ఆమె పగ తీర్చుకోవడానికి వస్తుంది. ఈ క్రమంలో అనుష్క బికినీ ధరించి ఓ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. అలా నటించడం అనుష్కకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ‘అరుంధతి’ లో ఎంతో హుందాగా ఉన్న పాత్రని పోషించి.. ఆ తర్వాత గ్లామర్ షో ని కొద్ది కొద్దిగా తగ్గించాలి అని అనుష్క భావించిందట. కానీ అప్పటికే కథ నచ్చి ప్రాజెక్టుకి సైన్ చేయడం,

పైగా ప్రభాస్ తో ఆ సినిమా ద్వారా ఏర్పడిన స్నేహం కారణంగా ఇబ్బంది పడినా ఆ సినిమాలో నటించిందట ఈ బ్యూటీ. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇక అటు తర్వాత ప్రభాస్ తో ‘మిర్చి’ ‘బాహుబలి'(సిరీస్) వంటి చిత్రాల్లో ఆమె నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అవన్నీ సూపర్ హిట్లు అయ్యాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Billa
  • #Hansika Motwani
  • #Prabhas

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 hour ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version