Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Anushka: ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే అసలు వదులుకోను!

Anushka: ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే అసలు వదులుకోను!

  • September 6, 2023 / 10:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే అసలు వదులుకోను!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి తర్వాత నిశ్శబ్దం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో అనే విషయం ఎవరికీ తెలియదు అంతలా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

సెప్టెంబర్ 7వ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అనుష్క చివరి రెండు రోజుల నుంచి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇలా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనుష్క ప్రభాస్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

అనుష్క (Anushka) ప్రభాస్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో బిల్లా మిర్చి బాహుబలి సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఈ జంట గురించి ఎన్నో రకాల వార్తలొచ్చాయి. ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు.

తాజాగా ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసని తెలిపారు. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని అనుష్క తెలిపారు. ఇక ప్రభాస్ తో కలిసిన నటించే అవకాశం తనకు మరోసారి వస్తే అసలు వదులుకోనని తను కూడా మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇలా ప్రభాస్ అనుష్క కాంబినేషన్లో సినిమా వస్తుందనే విషయం తెలిసి వీరిద్దరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Prabhas

Also Read

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

related news

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

trending news

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

3 hours ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

3 hours ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

4 hours ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

16 hours ago

latest news

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

3 hours ago
సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

17 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

22 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version