Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అమెజాన్ ప్రైమ్ లో ‘నిశ్శబ్దం’ రిలీజ్ అయ్యే డేట్ వచ్చేసింది..!

అమెజాన్ ప్రైమ్ లో ‘నిశ్శబ్దం’ రిలీజ్ అయ్యే డేట్ వచ్చేసింది..!

  • September 10, 2020 / 10:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమెజాన్ ప్రైమ్ లో ‘నిశ్శబ్దం’ రిలీజ్ అయ్యే డేట్ వచ్చేసింది..!

థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రిలీజ్ పెండింగ్లో ఉన్న సినిమాలను ఒక్కక్కటిగా ఓటిటిలో దింపడానికి రెడీ అవుతున్నారు ఆయా సినిమాల దర్శకనిర్మాతలు. ఇప్పటికే ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది. ఈ సినిమాకి టాక్ మంచిగా రాకపోయినా.. పెట్టిన బడ్జెట్ అయితే నిర్మాతకు వచ్చేసింది. సినిమాని కూడా బాగానే చూస్తున్నారు.

ఈ క్రమంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన్న ‘నిశ్శబ్దం’ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో దింపడానికి రెడీ అయిపోయారట దర్శకనిర్మాతలు. అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 10న లేదా 17న ‘నిశ్శబ్దం’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. గ్రాఫిక్స్, సిజి వర్క్ పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని ఇప్పటి వరకూ ఓటిటిలో విడుదల చెయ్యలేదట. లేకపోతే ‘వి’ చిత్రం కంటే ముందే ‘నిశ్శబ్దం’ ఓటిటిలో దర్శనమిచ్చేదట.

హేమంత్ మదుకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ మరియు ‘కొన ఫిలిం కార్పొరేషన్’ బ్యానర్ లు కలిసి నిర్మించాయి. మాధవన్, అంజలి,షాలినీ పాండే, సుబ్బరాజు వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Anushka Shetty
  • #Hemanth Madhukar
  • #kona venkat
  • #Madhavan

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

20 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

22 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version