Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ప్రభాస్’తో రీలేషన్ పై స్వీటి క్లారిటీ!

‘ప్రభాస్’తో రీలేషన్ పై స్వీటి క్లారిటీ!

  • June 3, 2017 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రభాస్’తో రీలేషన్ పై స్వీటి క్లారిటీ!

ముద్దు గుమ్మ అనుష్క…ఒకరకంగా చెప్పాలి అంటే మన తెలుగు చిత్ర సీమలో హీరోలతో సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న హీరోయిన్స్ లో అనుష్క ఒకరు. అయితే వయసు పెరిగిపోతూ ఉన్నా, వరుస సినిమాలతో దూసుకుపోతు, కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతుంది అనుష్క. అయితే 35+ వయసు ఉన్న అనుష్క పెళ్లి విషయం వచ్చేసరికి మాత్రం పెద్దగా పట్తింపు లేనట్లుగా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే దాదాపుగా 4 సినిమాల్లో ప్రభాస్ తో కలసి నటించిన స్వీటికి ప్రభాస్ తో లవ్ అఫేర్ నడుస్తుంది అన్న మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. అంతేకాదు ప్రభాస్ తో పీకల్లోతులో ప్రేమలో ఉన్న స్వీటి అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల నటి అనుష్క దైవ పూజలు నిర్వహించడంతో వాళ్ళిద్దరి పెళ్లి సక్రమంగా జరగాలనే ఈ పూజలు అంటూ ఒక ప్రచారం సైతం హోరెత్తింది.

ఇక ప్రభాస్ తాజా చిత్రం సాహోలోనూ ప్రభాస్ కి  జంటగా అనుష్కనే నటించనుంది అనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి అనుష్కను సిఫారసు చేసింది ప్రభాసే అని కూడా సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో ఈ జంట మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం నిజమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ గుసగూసలపై విషయంపై అనుష్క ఏమంటుంది అంటే…అందరూ ఆదరిస్తున్నట్లు తాను, ప్రభాస్‌ తెరపై సరైన జోడి అని అయితే అంతకన్నా ముందు నిజంగానే తామిద్దరం మంచి మిత్రులం అని పేర్కొంది. అయితే తమ స్నేహం ప్రేమగా చిగురించిందో, లేక మన టాలీవుడ్ సర్కిల్స్ అనవసర పిచ్చి ప్రచారం చేస్తున్నాయో తెలీదు కానీ, మొత్తంగా అయితే ఇద్దరిలో ఎవరో ఒకరి పెళ్లి అయ్యేవరకూ ఈ కన్ఫ్యూషన్ ఇలానే ఉంటుంది అని చెప్పక తప్పదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Shetty
  • #Anushka With Prabhas
  • #Prabhas

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

3 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

5 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

5 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

13 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

14 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version