అసురన్ రీమేక్ లో వెంకీ వైఫ్ గా నటించలేనని కన్ఫర్మ్ చేసింది

ప్రస్తుతం టాలీవుడ్ చాలా ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్న రీమేక్ సినిమా “అసురన్”. ధనుష్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట కమర్షియల్ సక్సెస్ సాధించడం మాత్రమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొంది. ఈ సినిమాతో ధనుష్ నటుడిగా మరో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకోవడం ఖాయమని కూడా చాలామంది అనుకొంటున్నారు.

Anushka Shetty With Venkatesh

అయితే.. ఇంత రఫ్ సినిమాను వెంకటేష్ తో రీమేక్ చేయడం అది కూడా శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అనగానే.. ఎలా వర్కవుట్ అవుతుందా అని అల్మోస్ట్ అందరూ డౌట్ పడ్డారు. ఎవరేమనుకున్నా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు సురేష్ బాబు రెడీ అయిపోయారు అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్కను అనుకొన్నప్పటికీ.. ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో అర్జెంట్ గా ఇప్పుడు వెంకీ వైఫ్ క్యారెక్టర్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డారు చిత్రబృందం.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus