‘హరి హర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు సినిమా మీద వచ్చిన నెగిటివిటీ చాలా వరకు ఈ ట్రైలర్‌తో తుడిచిపెట్టుకుపోతుంది అని సినిమా పరిశీలకులు అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే ట్రైలర్‌లో పవన్ (Pawan Kalyan) స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్‌లు, యాక్షన్ సీన్స్‌తోపాటు మరో విషయం హైలైట్‌గా నిలిచింది. అదే వాయిస్ ఓవర్. ఆ బేస్ వాయిస్ వినగానే అది ప్రముఖ నటుడు అర్జున్ దాస్‌ది అని ఈజీగానే చెప్పేయొచ్చు. Pawan Kalyan […]