ఫిబ్రవరి నెలాఖరుకి వచ్చేశాం. ఈ చివరి వారం ‘మజాకా’ (Mazaka) ‘శబ్దం’ (Sabdham) వంటి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి : OTT Releases జీ5 : 1) సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) : మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది నెట్ ఫ్లిక్స్ : 2) గ్రేవ్ యార్డ్(సీజన్ 2) : […]