Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

  • October 15, 2025 / 07:33 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి క్రేజీ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అరి’. ఇది ఒక మైథలాజికల్ టచ్ ఉన్న మెసేజ్ మూవీ. ‘కార్తికేయ 2’ ‘కాంతార’ ‘హనుమాన్’ ‘మిరాయ్’ ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాల స్టైల్లో డివైన్ టచ్ ఉంటుంది. ఆ ట్రెండ్‌ ను అనుసరిస్తూనే ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్. 7 ఏళ్లుగా ‘అరి’ కోసం అతను కష్టపడ్డాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అరి’. దర్శకుడు ఎంపిక చేసుకున్న పాయింట్ అలాగే క్లైమాక్స్ కి మంచి మార్కులు పడ్డాయి.

ARI

శ్రీకృష్ణుడు ఎంట్రీ,అరిషడ్వర్గాల కాన్సెప్ట్ తో ఇచ్చిన మెసేజ్ కి ఆడియన్స్ రిలేట్ అయ్యారు.7 ఏళ్ళ తర్వాత దర్శకుడు జయశంకర్‌ మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వెంకయ్య నాయుడు వంటి లెజెండరీ పొలిటీషియన్స్ ఆయన పై ప్రశంసలు కురిపించారు.

ari movie director emotional comments

క్రిటిక్స్ సైతం చివరి 20 నిమిషాల గురించి ప్రత్యేకంగా కొనియాడారు.అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను తీసుకుని ఆరు విభిన్న పాత్రలతో సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు.

ఇక ‘అరి’ సినిమాలో అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష..లతో పాటు వినోద్ వర్మ, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి వంటి వారు కూడా అతి కీలకమైన పాత్రలు పోషించారు.

‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #ARI
  • #jaya shankar
  • #Sai Kumar
  • #Tollywood

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

15 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

15 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

15 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

18 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

18 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version