Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

  • October 14, 2025 / 09:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

యూత్ యువరాజ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ రామ్ కామ్ మూవీ ‘తెలుసు కదా’ రిలీజ్‌కు రెడీ అయింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి కొద్దిపాటి కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అయితే, సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్ కారణంగా పలు డైలాగ్స్‌కు, ముఖ్యంగా కొన్ని బూతు డైలాగులకు కత్తెర వేసినట్లు సెన్సార్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది.

Telusu Kada Movie

‘తెలుసు కదా’ ట్రైలర్ చూశాక, సినిమా చాలా బోల్డ్‌గా, ఇంటెన్స్‌..గా ఉంటుందని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ప్రిపేర్ చేసినట్టు అయ్యింది. ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసినట్టు అయ్యింది. సెన్సార్ బోర్డ్ తొలగించిన సన్నివేశాలను గమనిస్తే :

Telusu Kada Movie Trailer Review

‘నేను వంగుతా వచ్చి ఎక్కు’ అంటూ ట్రైలర్ చివర్లో ఉన్న బోల్డ్ డైలాగ్‌ను మ్యూట్ చేశారు.

‘కర్రి నా కొ*కా’ ‘ముండ’ ‘ఉచ్చ’ ‘సంక నాకుదాం’ వంటి పలు అభ్యంతరకరమైన పదాలను కూడా మ్యూట్ చేసినట్లు తెలుస్తుంది.

మొత్తంగా 23 సెకన్ల నిడివి గల సన్నివేశాలు, డైలాగ్స్‌ను కట్ చేసినట్లు సెన్సార్ రిపోర్ట్ స్పష్టంచేసింది.

స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సిద్దు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించే యువకుడిగా, కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సిద్దు కనిపించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇది రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదని ట్రైలర్‌తోనే క్లారిటీ ఇచ్చారు.ఫైనల్‌గా 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో అక్టోబర్ 17న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది ‘తెలుసు కదా’. మరి ఈ బోల్డ్ కంటెంట్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raashii Khanna & Srinidhi Shetty
  • #Siddu Jonnalagadda
  • #Telusu Kada Movie

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

18 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

19 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

22 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

23 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

24 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version