Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » తక్కువ తీసుకొని… ఎక్కువ ఫుటేజ్‌ ఇచ్చిన ఆరియానా

తక్కువ తీసుకొని… ఎక్కువ ఫుటేజ్‌ ఇచ్చిన ఆరియానా

  • December 31, 2020 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తక్కువ తీసుకొని… ఎక్కువ ఫుటేజ్‌ ఇచ్చిన ఆరియానా

క్రికెట్‌లో అండర్‌డాగ్‌ అనే మాట వింటుంటాం కదా… ఎలాంటి అంచనాలు లేకుండా అనూహ్యంగా విజేతలుగా నిలుస్తుంటారు, లేదంటే భలే ఆడారుగా అనిపిస్తుంటారు. అలా ఈ బిగ్‌బాస్‌ సీజన్‌లో ఆకట్టుకున్న అండర్‌డాగ్‌ ఆరియానా అనే చెప్పుకోవాలి. అప్పటివరకు కొంతమందికే ఆమె తెలిసినప్పటికీ తన ముక్కుసూటితనంతో అందరి మనసులు గెలుచుకుంది. ఆఖరికి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇంత చేసిన ఆమెకు ఇచ్చిన పారితోషికం విషయానికొస్తే ఆశ్చర్యపోక తప్పదు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి నైబర్‌ హౌస్‌ మేట్‌గా తొలి వారంలోనే అందరి దృష్టి ఆకర్షించింది ఆరియానా.

ఆ తర్వాత తన బోల్డ్‌ నెస్‌, స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ నెస్‌తో అందరిలో స్పెషల్ అనిపించుకుంది. దీంతో చాలావరకు ఆమెకు ఎక్కువ ఫుటేజే లభించింది. దీంతో ఈ అమ్మడుకు బిగ్‌బాస్‌ టీమ్‌ బాగా గట్టిగానే ముట్టజెప్పుతున్నారు అని అందరూ అనుకున్నారు. అయితే అందరి కంటే ఆమెకే తక్కువ ఇచ్చారనేది తాజా టాక్‌. బిగ్‌బాస్‌లో వచ్చే ప్రైజ్‌మనీ అనే కాన్సెప్ట్‌ అనేది పక్కనపెడితే… ప్రతి ఎపిసోడ్‌కి ఇంత అని ఇస్తుంటారనేది జగమెరిగిన సత్యం.

అలా ఆరియానాకు ప్రతి ఎపిసోడ్‌కు ₹20 వేలు ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకున్నారట. ఆ లెక్కన 105 రోజులకు ఆమెకు ₹21 లక్షలు ఇచ్చారనేది తాజా కబురు. అదేంటి అంత ఫేమ్‌, నేమ్‌ వచ్చింది ఎక్కువ ఇవ్వాలి అంటారా.. ముందుగా చేసుకున్న ఒప్పందం కదా అంతే ఇస్తారు లెండి. అయితే బయటికొచ్చాక ఆరియానాకు మంచి అవకాశాలే వస్తున్నాయి. సో ఆ ₹21 లక్షలు ఇప్పుడు ఆమెకు పెద్ద విషయం కాదనే చెప్పాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Ariyana
  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

related news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

10 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

15 hours ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

1 day ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version