Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Arjun Kalyan, Sri Satya: నన్ను టచ్ చేస్తే నాకు నచ్చదు..! వైరల్ అవుతున్న శ్రీసత్య కామెంట్స్..!

Arjun Kalyan, Sri Satya: నన్ను టచ్ చేస్తే నాకు నచ్చదు..! వైరల్ అవుతున్న శ్రీసత్య కామెంట్స్..!

  • September 13, 2022 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arjun Kalyan, Sri Satya: నన్ను టచ్ చేస్తే నాకు నచ్చదు..! వైరల్ అవుతున్న శ్రీసత్య కామెంట్స్..!

బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు హాట్ హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నామినేషన్స్ రోజు శ్రీసత్య చేసిన కామెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య, రేవంత్ ఇంకా శ్రీహాన్ లు మార్నింగ్ సాంగ్ అయిపోగానే సోఫాలో కూర్చుని డిస్కషన్ పెట్టుకున్నారు. ఇక్కడే రేవంత్ కి మరోసారి చాలా స్ట్రాంగ్ గా జోకులు వేయద్దని, నాపైన అస్సలు వేయద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడు అర్జున్. అంతేకాదు, తనకి శ్రీసత్య, కీర్తి చెల్లెళ్లు అనేసరికి తీసుకోలేకపోయాడు. మేబీ నాకు ఆ ఫీలింగ్ ఉన్నా కూడా నన్ను అన్నయ్యా అని పిలవద్దన్నట్లుగా చెప్పాడు.

అంతేకాదు, రేవంత్ తో చాలాసేపు ఆర్గ్యూమెంట్ చేశాడు. ఎంతసేపటికి రేవంత్ వినిపించుకోకపోయేసరికి అక్కడ్నుంచీ వెళ్లిపోయాడు. ఇక్కడే శ్రీసత్య కామెంట్ చేసింది. హౌస్ లో ఎవరైనా సరే నాకు అన్నయ్యలే అంటూ చెప్పేసింది. అర్జున్ కి కూడా చెల్లి అనే ఫీలింగ్ ఉంది కానీ, బయటకి మాత్రం అనద్దని చెప్తున్నాడని శ్రీసత్య చెప్పింది. ఇక్కడే శ్రీహాన్ మార్నింగ్ నిన్ను టచ్ చేసినపుడు ఫీల్ అయ్యావ్ కదా అందుకే అర్జున్ వెళ్లిపోయాడంటూ చెప్పాడు. దీనికి శ్రీసత్య నన్ను టచ్ చేస్తే నాకు ప్రాబ్లమ్. నాకు నచ్చినవాళ్లు అయితే ఓకే కానీ, ఎవరు పడితే వాళ్లు నా ఒంటి మీద చెయి వేస్తే నాకు నచ్చదని చెప్పింది. షోల్డర్ పైన ఫ్రెండ్స్ లాగా , సైడ్ హగ్ వరకూ ఓకే, అది కూడా నేను కంఫర్ట్ గా ఫీల్ అయితేనే లేదంటే మాత్రం అస్సలు నచ్చదంటూ డైలాగ్స్ కొట్టింది.

దీంతో ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టచ్ చేయద్దంటే రేపు టాస్క్ లు ఆడేటపుడు ఒకరిపై ఒకరు పడి, దొర్లి మరీ ఆడాల్సి వస్తుందని, చాలా సీజన్స్ లో టాస్క్ లు జెండర్ డిఫరెన్స్ లేకుండా అయ్యాయని మరి అలాంటపుడు ఏం చేస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీసత్య విషయంలో రేవంత్ కి ఇంకా అర్జున్ కి కొద్దిగా కోల్డ్ వార్ నడుస్తుందనే చెప్పాలి.

నామనేషన్స్ లో అర్జున్ ఈవిషయంలోనే ఫీల్ అయి రేవంత్ ని నామినేట్ చేశాడా అని కూడా అనిపిస్తోంది. అంతేకాదు, జోకులు శృతిమించకుండా చూడమని నామినేషన్స్ లో రీజన్ చెప్పాడు అర్జున్. ఇక ఈ విషయం నాకు ముందే చెప్తే నేను జోకులు వేయను కదా అంటూ రేవంత్ కవర్ చేశాడు. కానీ, రేవంత్ అనే మాటలకి హౌస్ లో చాలామంది హర్ట్ అవుతున్నారు. శ్రీసత్య, వసంతీ, కీర్తి విషయంలో అర్జున్ కళ్యాణ్ బాగా హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అందరూ చెల్లెళ్లు అంటూ రేవంత్ అనేసరికి ఈ విషయాన్ని తీసుకోలేకపోయాడు. ఇక శ్రీసత్య అన్న మాటలని బట్టీ చూస్తుంటే టాస్క్ లో అమ్మడు తనని ఎవరైనా టచ్ చేస్తే గోల గోల చేసేలాగానే కనిపిస్తోంది. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Kalyan
  • #Bigg Boss Telugu 6
  • #Sri Satya

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

3 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

19 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

24 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

18 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

19 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

20 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 day ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version