Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఈగ విలన్ కు అరెస్ట్ వారెంట్..కారణం అదే..!

ఈగ విలన్ కు అరెస్ట్ వారెంట్..కారణం అదే..!

  • March 27, 2019 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈగ విలన్ కు అరెస్ట్ వారెంట్..కారణం అదే..!

‘ఈగ’ చిత్రంలో తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. తరువాత ‘బాహుబలి ది బిగినింగ్’ లో కూడా ఓ అతిధి పాత్రలో కనిపించాడు. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తూ బహుభాషా నటుడుగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ 151 వ చిత్రమైన ‘సైరా నరసింహ రెడ్డి’ లో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా… కోర్టుకు హాజరవ్వాలని ఇటీవల కొన్ని సార్లు అందినా.. సుదీప్ పట్టించుకోకపోవడంతో అరెస్ట్ వారెంట్ అందిందంట.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

వివరాల్లోకి వెళితే.. చిక్కమగళూరుకు చెందిన దీపక్ మయూర్ అనే బిజినెస్ మేన్ హీరో సుదీప్ పై కేసు పెట్టాడట. గతంలో సుదీప్ ఓ ప్రైవేట్ కంపెనీలో వారస్ధారా (వారసుడు) అనే సీరియల్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ టీవీ సీరియల్ షూటింగ్ రీత్యా సుదీప్ చిక్కమగళూరులోని కొన్ని ప్రాంతాలను గాలించాడట. ఈ క్రమంలో దీపక్ మయూరు చెందిన ఇంటిని, కాఫీ తోటను అద్దెకు తీసుకున్నాడట సుదీప్. షూటింగ్ సమయంలో ఇల్లు, ఫాం హౌస్ ద్వంసం అయ్యిందని దీపక్ మయూర్ ఆరోపణలు వ్యక్తం చేసాడట. దీంతో నష్ట ఫరిహారంగా రూ. 1.50 కోట్లు చెల్లించాలని సుదీప్ కు ఎన్నిసార్లు మనవి చేసినా తను పట్టించుకోకపోవడంతో దీపక్ మయూర్ కోర్టుని ఆశ్రయించాడట. కోర్టు వారు ఎన్ని సార్లు విచారణ కు రమ్మని నోటీసులు పంపినా సుదీప్ పట్టించుకోలేదని… అందుకే ఇలా అరెస్ట్ వారెంట్ జారీ చేసారని కన్నడ మీడియా వర్గాల సమాచారం. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arrest Warrant Issued Against Eega Villain
  • #Deepak Mayur
  • #Eega Villain Sudeep
  • #kiccha Sudeep
  • #kiccha Sudeep Latest News

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 hour ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

2 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

3 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

4 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version