Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు గురించి చెప్పిన అరుణ్ విజయ్

ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు గురించి చెప్పిన అరుణ్ విజయ్

  • June 21, 2018 / 06:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు గురించి చెప్పిన అరుణ్ విజయ్

ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్ కి ఏకైక వారసుడు అరుణ్‌ విజయ్‌. తమిళంలో అనేక సినిమాల్లో విలన్ గా నటించి అదరగొట్టిన ఈ నటుడు ‘బ్రూస్‌లీ’ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యారు. రామ్ చరణ్ తో పోటీగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న సాహో చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ తో కూడా కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాను చేస్తున్న రోల్ గురించి అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. తన రోల్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని, సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర అదని, మీకు కచ్చితంగా నచ్చుతుందని స్పష్టంచేశారు.

ఇంకా ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ముందుగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ .. “ఎన్టీఆర్ డైనమిక్‌గా నటిస్తారు. ఎన్టీఆర్‌ ఎనర్జీ నాకెంతో ఇష్టం” అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మహేశ్‌ బాబు గురించి ఒక్క మాట చెప్పండి? అని కోరగా.. “ఛార్మింగ్‌ సూపర్‌స్టార్‌” అని అన్నారు. “అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ అద్భుతమైన డ్యాన్సర్లు” అని అభినందించారు. ఇక ప్రభాస్‌ గురించి ఒక్క మాటలో చెప్పమంటే?.. “హుందాగా ఉండే రాక్‌స్టార్‌” అని కితాబు ఇచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arun vijay
  • #Arun Vijay Interview
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Prabhas

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

7 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

14 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

15 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version