Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఇలా అయితే పవన్ సునాయాసంగా బాహుబలిని బీట్ చేసేస్తాడు!

ఇలా అయితే పవన్ సునాయాసంగా బాహుబలిని బీట్ చేసేస్తాడు!

  • November 29, 2017 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇలా అయితే పవన్ సునాయాసంగా బాహుబలిని బీట్ చేసేస్తాడు!

“సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు” లాంటి ఫ్లాప్స్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఒక సూపర్ హిట్ కొట్టాలన్న ధ్యేయంతో త్రివిక్రమ్ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాట, పోస్టర్ అండ్ టైటిల్ కి అద్భుతమైన స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పండగ సీజన్ మాత్రమే కాక హాలీడే సీజన్ కూడా అయిన సంక్రాంతికి సినిమా రానుండడం, అది కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి “జల్సా, అత్తారింటికి దారేది” లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో “అజ్ణాతవాసి” బ్లాక్ బస్టర్ అవ్వడంలో డౌట్ లేదని పవన్ అభిమానులు పూర్తి నమ్మకం మీదున్నారు.

ఇప్పుడు ఆ నమ్మకానికి “టికెట్ రేట్” పెరుగుదల కూడా తొడవ్వడంతో “బాహుబలి” ఆంధ్ర-తెలంగాణ రికార్డ్స్ ను బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తాజా టికెట్ హైక్ ప్రకారం మొదటి పదోరోజులపాటు సింగిల్ స్క్రీన్స్ 200 రూపాయలు, మల్టీప్లెక్స్ లు 250 రూపాయల వరకూ రేటు పెంచవచ్చని గవర్నమెంట్ అధికారం ఇవ్వడంతో.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయంలో “అజ్ణాతవాసి” సంచలనాలు సృష్టించడం ఖాయం.

పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #keerthy suresh
  • #pawan kalyan
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

related news

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

trending news

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

26 mins ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

9 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

9 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

10 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

10 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

4 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

20 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version