Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ashish Vidyarthi: రెండో పెళ్లి చేసుకున్నానని అసభ్యకరంగా ట్రోల్ చేశారు : ఆశిష్ విద్యార్థి

Ashish Vidyarthi: రెండో పెళ్లి చేసుకున్నానని అసభ్యకరంగా ట్రోల్ చేశారు : ఆశిష్ విద్యార్థి

  • June 8, 2023 / 12:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashish Vidyarthi: రెండో పెళ్లి చేసుకున్నానని అసభ్యకరంగా ట్రోల్ చేశారు : ఆశిష్ విద్యార్థి

ప్రముఖ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఆశిష్ విద్యార్థి ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతని వయసు ప్రస్తుతం 60 ఏళ్ళు. గతంలో ఇతనికి రాజోషి బారువాని వివాహం చేసుకున్నాడు. ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె కూడా పాపులర్ నటి అలాగే సింగర్ కూడా.! అయితే కొన్ని కారణాలవల్ల ఆమెతో ఇతను విడిపోయాడు. కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న ఇతను అస్సాంలోని గౌహతికి చెందిన రూపాలి బారువాని రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఆమె ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూర్. కోల్కత్తాలో ఆమెకు పలు ఫ్యాషన్ స్టోర్స్ కూడా ఉన్నాయి.అయితే 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి..! అంటూ ఇతని పై ఘోరంగా ట్రోల్ చేశారు. ఇక కొద్ది రోజులుగా తన పై జరిగిన ట్రోలింగ్ కి ఆశిష్ విద్యార్థి బదులిచ్చాడు. అతను మాట్లాడుతూ.. ‘ముసలోడు, సభ్యత సంస్కారం లేనివాడు వంటి అసభ్యకరమైన పదాలతో నన్ను ట్రోల్ చేశారు. వయసులో పెద్దవాళ్ళం అనే భయం అందరిలోనూ ఉంటుంది.

ఇలాంటి భయం ఇతరులకు కూడా ఉండాలని చెబుతుంటాం. ఇప్పుడు జనరేషన్ మారింది. వయసు మీద పడితే ఎలాంటి పనులు చేయకూడదు అని అంతా అనుకుంటారు. అది తప్పు. జీవితాన్ని సంతోషంగా ముగించాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు..ఓ తోడు కావాలని కోరుకుంటారు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అందుకే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాను.

ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నాను, పన్నులు కూడా కడుతున్నాను. రెండో పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ప్రజలు పక్కనున్న వాళ్ళని నిందించడం మానేసి. కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలి’ అతనూ (Ashish Vidyarthi) ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చాడు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ashish Vidyarthi
  • #Ashish
  • #Ashish Vidyarthi

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version