హీరోయిన్లు మాత్రమే కాదు సుమా.. సోషల్ మీడియాలో వాళ్ళతో సమానంగా యాంకర్లు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, బుల్లితెర నటీమణులు కూడా తమ గ్లామర్ తో రాజ్యం ఏలుతున్నారు. ఇప్పటికే 15 సీరియల్స్ కు పైగా నటించి మెప్పించిన నటి అష్మిత కర్ణని ఈ లిస్ట్ లో టాప్ లో ఉంది.కేవలం సీరియల్స్ తో మాత్రమే కాదు.. ‘మురారి’, ‘అప్పుడప్పుడు’, ‘మధుమాసం’, ‘అతిథి’, ‘కలెక్టర్ గారి భార్య’ వంటి సినిమాల్లో కూడా అష్మిత కీలక పాత్రలు పోషించింది.
రాజస్థాన్ కు చెందిన ఈ బ్యూటీ కొరియోగ్రాఫర్ సుధీర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందాలతో కుర్రకారుని ఆకర్షిస్తుంది ఈ బ్యూటీ. నిత్యం తన సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల థైస్ షోతో ఓ ఫోటోకి హాట్ ఫోజులిచ్చి హాట్ టాపిక్ గా నిలిచింది ఈ ఈ బ్యూటీ. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!
