Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ashok Galla, Mahesh Babu: మహేష్‌ సినిమాలో ‘హీరో’ ఏం చేశాడంటే?

Ashok Galla, Mahesh Babu: మహేష్‌ సినిమాలో ‘హీరో’ ఏం చేశాడంటే?

  • January 11, 2022 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashok Galla, Mahesh Babu: మహేష్‌ సినిమాలో ‘హీరో’ ఏం చేశాడంటే?

దర్శకత్వ విభాగంలో పని చేసే కుర్రాళ్లు హీరోలుగా మారడం చూశాం. హీరోలుగా చేసినవాళ్లు తర్వాత దర్శకులు అవ్వడమూ చూశాం. ఈ రెండూ కాకుండా మరో రకం ఉంది. అదే హీరో అయ్యే ముందు కొన్నాళ్లు పరిజ్ఞానం కోసం దర్శకత్వం విభాగంలో పని చేయడం. సినిమా అంటే ఏంటి, 24 క్రాఫ్ట్స్‌ ఎలా పని చేస్తాయి అనే వివరాలను దగ్గరుండి తెలుసుకోవడానికి కొంతమంది ఇలా చేస్తుంటారు. సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు… మహేష్‌బాబు మేనల్లుడిగా తెరంగేట్రం చేస్తున్న గల్లా అశోక్‌ కూడా మూడో రకానికి చెందినవాడే.

అవును, అశోక్‌ గల్లా… ఓ సినిమాకు దర్శకత్వ విభాగంలో పని చేశాడు. ‘హీరో’గా ఎంట్రీ ఇచ్చే ముందు దర్శకత్వ శాఖలో పని చేస్తే బాగుంటుందని మేనమామ మహేష్‌బాబు సూచనతో గల్లా అశోక్‌ ‘శ్రీమంతుడు’ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేశాడట. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు కొరటాల శివతోనే ఉంటూ సినిమా నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలు తెలుసుకున్నాడట గల్లా అశోక్‌. ఆ తర్వాత దిల్‌ రాజు నిర్మాణంలో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు.

అయితే కథ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో ఆ సినిమా ఆపేశారు. ఈ సమయంలో శ్రీరామ్‌ ఆదిత్య చెప్పిన కథ నచ్చడం, డెబ్యూ హీరోకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఆ సినిమాలో ఉన్నాయి అనిపించడంతో ఓకే చేసేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలోనే సినిమాను జాగ్రత్తగా చిత్రీకరించారు. ఇన్నాళ్లూ ఓటీటీ ఆఫర్లు వస్తున్నా, ఇవ్వకుండా థియేటర్లలో రిలీజ్‌ చేయడానికి వెయిట్‌ చేశారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘రాధేశ్యామ్’ వాయిదాతో స్లాట్‌ దొరికి సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.

7-srimanthudu

సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూస్తే… అశోక్‌లో ఈజ్‌ కనిపిస్తోంది. మరి సినిమాలో ఎలా చేశాడు, స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఎంత బాగుంది అనేది ఇక్కడ కీలకం. కుర్ర హీరోలు ఇప్పుడు డ్యాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేపేస్తున్నారు. కుర్రాడిలో కలర్‌, కటౌట్‌ బాగున్నాయి. వాటికి మంచి డ్యాన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ చేసే కేపబిలిటీ ఉంటే… అదరగొట్టేయొచ్చు. చూద్దాం జనవరి 15న ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashok Galla
  • #Hero
  • #Mahesh Babu
  • #Srimanthudu Movie

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

2 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

18 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

21 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

20 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

21 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

22 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 day ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version