Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Adhurs: అదుర్స్ సినిమా స్టోరీ నాదేనంటున్న వేణుస్వామి.. అసలేమైందంటే?

Adhurs: అదుర్స్ సినిమా స్టోరీ నాదేనంటున్న వేణుస్వామి.. అసలేమైందంటే?

  • April 30, 2024 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adhurs: అదుర్స్ సినిమా స్టోరీ నాదేనంటున్న వేణుస్వామి.. అసలేమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , వి.వి.వినాయక్ (V. V. Vinayak) కాంబినేషన్ లో తెరకెక్కిన అదుర్స్ (Adhurs) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో నరసింహ, నరసింహాచారి అనే పాత్రలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. అయితే ఈ సినిమా తన బయోపిక్ అంటూ వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.

వేణుస్వామి లైఫ్ హిస్టరీ చూడాలంటే అదుర్స్ అనే సినిమా చూడాలని ఆయన అన్నారు. ఆ సినిమాలో ఉన్న నరసింహాచారి పాత్ర నాదేనని ఆయన తెలిపారు. నేను పూజల్లో ఉన్న సమయంలో పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత యమహా బైక్ వేసుకుని వెళ్లేవాడినని వేణుస్వామి పేర్కొన్నారు. 2004 సంవత్సరం వరకు నా లైఫ్ స్టైల్ అలానే ఉండేదని ఆయన తెలిపారు. నేను ఇప్పటివరకు 2000 సినిమాలకు మూహూర్తాలు పెట్టానని వేణుస్వామి కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ అరుదైన వ్యాధి వల్ల గీతూ రాయల్ కు ఇబ్బందులు.. ఏమైందంటే?
  • 2 విడాకుల పై మొదటిసారి స్పందించిన ఆమని.!
  • 3 శృతితో బ్రేకప్ పై రియాక్ట్ అయిన శాంతాను.. ఏం చెప్పారంటే?

అదుర్స్ సినిమాలో లవ్ స్టోరీ ఉంటుందని నాది కూడా సేమ్ లవ్ స్టోరీ అని ఆయన అన్నారు. నా భార్య జాతకం బాగుంది కాబట్టి నా జాతకం కూడా మారిందని వేణుస్వామి తెలిపారు. మా జాతకం రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన తరహా జాతకం అని ఆయన వెల్లడించారు. నేను గవర్నమెంట్ జాబ్ వచ్చినా వదులుకున్నానని వేణుస్వామి పేర్కొన్నారు అదుర్స్ సినిమాలో రెండు పాత్రలు కలిపితే నేను అని వేణుస్వామి పేర్కొనగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

అదుర్స్ సినిమా అప్పట్లోనే 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. మరోవైపు అదుర్స్ సీక్వెల్ గురించి వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుర్స్ సీక్వెల్ కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదుర్స్ సీక్వెల్ అసాధ్యమని వినాయక్ సైతం ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adhurs
  • #Astrologer Venu Swamy
  • #Jr Ntr

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

14 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

17 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

21 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

22 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

23 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

12 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

13 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

14 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

15 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version