Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Balayya Babu: బాలకృష్ణ వ్యక్తిత్వం అలాంటిది.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

Balayya Babu: బాలకృష్ణ వ్యక్తిత్వం అలాంటిది.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

  • September 1, 2022 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలకృష్ణ వ్యక్తిత్వం అలాంటిది.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన గతంలో సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుంటే విడిపోతారని వారి జాతకం చెప్పడంతో అందరూ కొట్టి పారేశారు. అయితే ఈయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ఈయన చెప్పిన మాటలు నిజమయ్యాయని తెలియడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమైంది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే రకుల్ రష్మిక నయనతార వంటి సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ వీరికి పెళ్లి అచ్చు రాదని షాకింగ్ కామెంట్ చేశారు. అదేవిధంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మరో ఉదయ్ కిరణ్ అవుతారని ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయని చెప్పిన విధంగానే ఆయన నటించిన లైగర్ సినిమా కూడా ఫ్లాప్ అయింది.

ఈ విధంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈయన తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ తనకు బాగా తెలుసని తరచూ ఆయనని కలుస్తూ ఉంటానని తెలిపారు. ఇకపోతే బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు తానే ముహూర్తం పెట్టానని, ఆయనతో ఒక్కసారి మాట్లాడితే ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడతారని ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి వెల్లడించారు.

బాలకృష్ణ అందరిలాగా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు ఆయన ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇకపోతే నేను ఆయనకు జరగబోయే విషయాలను ముందుగా చెబితే మరి ఫోన్ చేసి నేను చెప్పినవన్నీ జరిగాయి అంటూ తనకు తెలిపేవారని బాలకృష్ణ గురించి వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #venu swamy

Also Read

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

trending news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

9 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

14 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

15 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

10 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version