Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Aswani Dutt: స్టార్ డైరెక్టర్ జక్కన్న అశ్వినీదత్ కు మరో ఛాన్స్ ఇవ్వడం సాధ్యమేనా?

Aswani Dutt: స్టార్ డైరెక్టర్ జక్కన్న అశ్వినీదత్ కు మరో ఛాన్స్ ఇవ్వడం సాధ్యమేనా?

  • October 1, 2024 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aswani Dutt: స్టార్ డైరెక్టర్ జక్కన్న అశ్వినీదత్ కు మరో ఛాన్స్ ఇవ్వడం సాధ్యమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో, కోలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో అశ్వినీదత్ (C. Aswani Dutt) నిర్మాతగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఊహించని స్థాయిలో లాభాలను సైతం అందించిందనే సంగతి తెలిసిందే. రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్1 (Student No: 1) సినిమాకు అశ్వినీదత్ సమర్పకుడిగా వ్యవహరించడం జరిగింది. అయితే అశ్వినీదత్ జక్కన్న డైరెక్షన్ లో మరో సినిమాను నిర్మించాలని ఆశ పడుతున్నారు.

Aswani Dutt

అయితే రాజమౌళి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 నుంచి 6 సంవత్సరాల సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ జక్కన్న అశ్వినీదత్ కు మరో ఛాన్స్ ఇవ్వడం సాధ్యమేనా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అశ్వినీదత్ రాబోయే రోజుల్లో కల్కి సీక్వెల్ ను నిర్మించనున్న సంగతి తెలిసిందే. కల్కి సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంది. 2028 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

కల్కి సీక్వెల్ సైతం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అశ్వినీదత్ (Aswani Dutt) కోరిక విషయంలో రాజమౌళి ఏ విధంగా రియాక్ట్ అవుతారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. రాజమౌళి మహేష్ సినిమాను పూర్తి చేయడానికే చాలా సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మహేష్ (Mahesh Babu) జక్కన్న కాంబో మూవీ బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఎన్టీఆర్ వచ్చాడు.. చర్చలు మొదలుపెట్టిన ‘దేవర’ టీం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #C. Aswani Dutt
  • #Rajamouli

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

5 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

9 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

11 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

1 hour ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

2 hours ago
Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

2 hours ago
Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

2 hours ago
Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version