‘అతడే శ్రీమన్నారాయణ’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

కన్నడ క్రేజీ హీరో రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవత్సా జంటగా నటించిన తాజా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. కన్నడం లో హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో నిన్న(జనవరి 1న) విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన లభించింది కాబట్టి.. సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం.

ఇక మొదటి కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.21 cr
సీడెడ్ 0.03 cr
ఉత్తరాంధ్ర 0.06 cr
ఈస్ట్ 0.03 cr
వెస్ట్ 0.01 cr
కృష్ణా 0.03 cr
గుంటూరు 0.03 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ 0.43 cr(share)

‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది అనే విషయం పై అధికారిక ప్రకటన రాలేదు. అయితే అందుతోన్న సమాచారం ప్రకారం 1.5 కోట్ల వరకూ జరిగిందని తెలుస్తుంది. అలా చూసుకుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. మరో 1.1 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ పూర్తయ్యే వరకూ శ్రీమన్నారాయణ కు ఛాన్స్ ఉంది. మరి ఎంత రాబడతాడో చూడాలి..!

Click Here to Read Athade Srimannarayana Movie Review

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus