Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mahesh Babu: ఆ సినిమాలో మహేష్ కు తల్లిగా ఈ స్టార్ హీరోయిన్లు చేస్తే ఎలా ఉండేదో..!

Mahesh Babu: ఆ సినిమాలో మహేష్ కు తల్లిగా ఈ స్టార్ హీరోయిన్లు చేస్తే ఎలా ఉండేదో..!

  • September 29, 2021 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఆ సినిమాలో మహేష్ కు తల్లిగా ఈ స్టార్ హీరోయిన్లు చేస్తే ఎలా ఉండేదో..!

అవును ఓ సినిమాలో మహేష్ కు తల్లయ్యే ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు స్టార్ హీరోయిన్లు శ్రీదేవి మరియు రేఖ. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నిజం’. ఈ చిత్రంలో తల్లి పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో హీరో అమ్మకూచి లాంటి వాడు.అమ్మ ఏం చెబితే అది చేస్తుంటాడు. ఎంత అమాయకుడు అయినప్పటికీ.. అమ్మ చెప్పిందంటే చాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువుల పైకి దండయాత్రకు వెళ్తాడు.

అంత ప్రాముఖ్యమైన తల్లి పాత్రని ‘సీతామాలక్ష్మి’ ఫేమ్ తాళ్ళూరి రామేశ్వరి గారు పోషించారు.ఆమె ఈ పాత్రకి జీవం పోశారనే చెప్పాలి.అయితే తొలుత ఈ పాత్ర కోసం దర్శకుడు తేజ శ్రీదేవి, రేఖ, విజయశాంతి, జయప్రద, జయసుధ వంటి వారిని అప్రోచ్ అయ్యాడు. వీరిలో ఒక్క జయసుధ తప్ప ఈ పాత్రని చేయడానికి అందరూ నొ చెప్పారు. వాళ్ళందరూ చెప్పిన కారణం ఒకటేనట..! ‘మహేష్ వంటి అందగాడికి తల్లిగా చేయడం ఇష్టం లేకపోవడమే’ అని చెప్పి వారు ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట.

అయితే జయసుధ గారు ఈ పాత్రని చేయడానికి ముందుకొచ్చినప్పటికీ.. ముందుగా ఆమె వేరే సినిమాలకి కమిట్ అవ్వడంతో కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక తప్పుకుందట. అయితే తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘మహర్షి’ వంటి చిత్రాల్లో మహేష్ కు తల్లిగా నటించి మెప్పించింది జయసుధ.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Nijam
  • #Rekha
  • #Sarkar Vaari Paata
  • #Sridevi

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

5 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

6 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

7 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

8 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

8 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

6 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

7 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

8 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

9 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version