Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆటో జానీ సెట్ అయ్యాడు !

ఆటో జానీ సెట్ అయ్యాడు !

  • July 12, 2016 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆటో జానీ సెట్ అయ్యాడు !

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కోసం డైరక్టర్ పూరి జగన్నాధ్ ఎంతో ఇష్టంతో రాసుకున్న కథ ఆటో జానీ. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మలిచిన ఈ స్టోరీ నచ్చడం తో రామ్ చరణ్ సంతోషం ఆపుకోలేక తన తండ్రి 150 వ సినిమా ఇదేనని ప్రకటించారు. కానీ సెకండాఫ్ కథ బాగాలేకపోవడంతో సంతృప్తి పడని చిరు.. ఆ కథను పక్కన పెట్టారు. తమిళ సినిమా “కత్తి” ఆకట్టుకోవడంతో ఆ కథతో మూవీ చేయడానికి మెగాస్టార్ సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.

అభిమాన హీరో నుంచి పిలుపు రాక పోవడంతో పూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కించడంలో బిజీ అయ్యారు. అయినా మెగా స్టార్ ని మెప్పించాలని ఉద్దేశంతో ఆటో జానీ కథకు మెరుగులు దిద్దారు. మార్పులు చేసిన కథను మెగాస్టార్ కి రీసెంట్ గా పూరి జగన్నాథ్ వినిపించారని, ఇప్పుడు చిరుకి బాగా నచ్చినట్లు సమాచారం.

మెగాస్టార్ ఒక సినిమా పూర్తి అయ్యే వరకు మరో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని, అందుకే కత్తిలాంటోడు మూవీ తర్వాత ఆటో జానీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పూరి సన్నిహితులు చెబుతున్నారు. చివరికి ఎలాగైనా అన్నయ్యతో సినిమా చేసే అవకాశం పూరి పట్టేశారని చిరు అభిమానులు డైరక్టర్ ని అభినందిస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Auto jani
  • #Auto Johnny
  • #Auto Jonny
  • #Chiranjeevi
  • #Chiru - Puri movie

Also Read

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

21 mins ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

47 mins ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

23 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

2 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

21 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

22 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

23 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version