Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎవెంజర్స్ ఇన్ఫినిటీలో తానోస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన రాణా.!

ఎవెంజర్స్ ఇన్ఫినిటీలో తానోస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన రాణా.!

  • March 26, 2018 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎవెంజర్స్ ఇన్ఫినిటీలో తానోస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన రాణా.!

హాలీవుడ్ జనాలు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న చిత్రం “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్”. మార్వెల్ సిరీస్ లోని హీరోలందరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై విశేషమైన అంచనాలున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్నారు. అయితే.. ప్రతి భాషలోనూ ఏదో ఒక ప్రత్యేక ఉండేలా చూసుకొంటున్నారు. అందుకే తెలుగులో మెయిన్ విలన్ పాత్రకి రాణా చేత డబ్బింగ్ చెప్పించారట. ఆల్రెడీ రాణా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడట. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనున్న ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా కీలకం అందుకే..

తెలుగు వెర్షన్ కోసం “తానోస్” అనే సదరు విలన్ పాత్రకు “బాహుబలి” సిరీస్ తో విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న రాణా గొంతు అయితేనే సరిగ్గా సూట్ అవుతుందని హాలీవుడ్ నిర్మాణ సంస్థ భావించి సదరు పాత్రకి రాణాతో డబ్బింగ్ చెప్పించారట. ఈ విషయాన్ని రాణా ఇవాళ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కన్ఫర్మ్ చేశాడు. రాణా గంభీరమైన గొంతు “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. అయితే.. సదరు పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు తాను బాగా ఎంజాయ్ చేశానని… ఇలాంటి వరల్డ్ పాపులర్ మూవీలో తాను కూడా భాగస్వామి అవ్వడం ఆనందంగా ఉందని రాణా తెలిపాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rana Daggubati
  • #Avengers Infinity War
  • #Latest Telugu movie updates
  • #Watch free movie news Updates

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anil Ravipudi : బాబాయి-అబ్బాయ్ కాంబినేషన్ లో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న అనిల్ రావిపూడి..?

Anil Ravipudi : బాబాయి-అబ్బాయ్ కాంబినేషన్ లో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న అనిల్ రావిపూడి..?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

3 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version