Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘మళ్లీ రావా’కు అవార్డుల పంట..!

‘మళ్లీ రావా’కు అవార్డుల పంట..!

  • March 18, 2018 / 06:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మళ్లీ రావా’కు అవార్డుల పంట..!

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్లీ రావా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి అవార్డుల పంట పండింది.

విలంభి నామ సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ అందించిన ఉగాది పురస్కారాలలో ‘మళ్లీ రావా’ చిత్రం బెస్ట్ ఫిల్మ్ అవార్డును అందుకుంది. మొత్తం నాలుగు శాఖల్లో ‘మళ్లీ రావా’ చిత్రం అవార్డులను సొంతం చేసుకుంది. ఈ పురస్కారాలలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఈ చిత్రం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్, బెస్ట్ సపోర్ట్ యాక్టర్ మేల్ విభాగాలలో అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ డైరెక్టర్ గా గౌతమ్ తిన్ననూరి, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్, బెస్ట్ సపోర్ట్ యాక్టర్ మేల్ అప్పాజీ అంబరీష లు అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ మాట్లాడుతూ.. “మా బ్యానర్ లో వచ్చిన ‘మళ్లీ రావా’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ వారు మా సినిమాను గుర్తించి, అవార్డులతో సత్కరించినందుకు.. ముందుగా వారికి మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే అవార్డులు గెలుచుకున్న మా చిత్ర సభ్యులతో పాటు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. త్వరలో మరో మంచి మూవీ తో మీ ముందుకు వస్తాము..” అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

trending news

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

27 mins ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

53 mins ago
Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

15 hours ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

15 hours ago
Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

15 hours ago

latest news

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

12 mins ago
The Raja Saab: ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

35 mins ago
Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

20 hours ago
ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

1 day ago
Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version