దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ గత నెల 28న ప్రపంచవ్యాప్తంగా 13,000 స్క్రీన్స్ లలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వేగంగా 1500 కోట్ల మార్క్ ని దాటిన 2000 కోట్ల క్లబ్ ని అందుకోవడంలో నెమ్మదించింది. ఈ సోమవారం (మే 29 ) నాటికీ 31 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1590 కోట్లు వసూళ్లు చేసింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు…
ఆంధ్రా గ్రాస్ : 145.3 కోట్లు, ఆంధ్రా షేర్ : 92.3 కోట్లు
సీడెడ్ గ్రాస్ : 44.3 కోట్లు, సీడెడ్ షేర్ : 33.7 కోట్లు
నైజాం గ్రాస్ : 109 కోట్లు, నైజాం షేర్ : 64.5 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్ : 298.6 కోట్లు, ఏపీ-తెలంగాణ షేర్ : 190.5 కోట్లు
కర్ణాటక గ్రాస్ : 111 కోట్లు, కర్ణాటక షేర్ : 50 కోట్లు
తమిళనాడు గ్రాస్ :128.4 కోట్లు, తమిళనాడు షేర్ : 69.7 కోట్లు
కేరళ గ్రాస్ : 68 కోట్లు, కేరళ షేర్ : 31 కోట్లు
రెస్టాఫ్ ఇండియా గ్రాస్ : 703 కోట్లు, రెస్టాఫ్ ఇండియా షేర్ : 276 కోట్లు
ఇండియా గ్రాస్ : 1309.3 కోట్లు, ఇండియా షేర్ : 617.5 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ : 1590.8 కోట్లు, వరల్డ్ వైడ్ షేర్ : 781.5 కోట్లు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.