Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » దంగల్ రికార్డును బద్దలు కొట్టిన బాహుబలి కంక్లూజన్

దంగల్ రికార్డును బద్దలు కొట్టిన బాహుబలి కంక్లూజన్

  • May 5, 2018 / 06:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దంగల్ రికార్డును బద్దలు కొట్టిన బాహుబలి కంక్లూజన్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన వెండితెర కళాఖండం బాహుబలి కంక్లూజన్ గత ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ అయి 1700 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. జపాన్ భాషలోనూ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి వందరోజులు పూర్తి చేసుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం నిన్న (మే 4 ) చైనా లో 7000 స్క్రీన్లలో రిలీజ్ అయి రికార్డు సృష్టించింది. అలాగే 2.5 లక్షల డాలర్ల ప్రీ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఓపెనింగ్స్ లు రికార్డులను బద్దలు కొట్టింది. తొలిరోజే సుమారు 2.85 మిలియన్ డాలర్లును కొల్లగొట్టి టాప్ ఓపెనింగ్స్ అందుకున్న ఇండియన్ సినిమాల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఇది బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ ఓపెనింగ్స్ కన్నా ఎక్కువ.

‘దంగల్’ చైనాలో మొదటి రోజు 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మొదటి రోజే దంగల్ రికార్డును బీట్ చేసిన బాహుబలి 2 లాంగ్ రన్ లో దంగల్ పేరిట ఉన్న మొదట స్థానాన్ని కైవశం చేసుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. సులువుగా 300 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో 2000 కోట్ల మైలురాయిని క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరుల నటన, అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చైనా వాసులను మెస్మరైజ్ చేస్తోందని అక్కడి మీడియా అభినందనల వర్షం కురిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Anushka
  • #Baahubali 2 breaks Dangal Movie Record
  • #Baahubali 2 Movie Records
  • #Prabhas

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

9 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

13 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

14 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version