Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

  • November 5, 2025 / 03:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్టాటిస్టిక్స్ ని, డైనమిక్స్ ని మార్చేశారు రాజమౌళి. లాంగ్వేజ్ బారియర్స్ అనేవి లేకుండా తుడిచేసాడు. తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ‘బాహుబలి’ కి ముందు ‘బాహుబలి’ కి తర్వాత అనేలా మార్చేశారు. ఇండియన్ సినిమాల్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అంటే ‘బాహుబలి 2’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి కారణం కూడా ‘బాహుబలి’నే..! అలాంటి ‘బాహుబలి’ ని రీ రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Baahubali-The Epic Collections

కాకపోతే ఆడియన్స్ కి ఈసారి కంప్లీట్ ఫీల్ ఇచ్చేందుకు ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలను కలిపేసి ‘బాహుబలి – ది ఎపిక్’ గా (Baahubali-The Epic) గా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ రిలీజ్ సినిమా,10 ఏళ్ళ క్రితం సినిమా అనే తేడా లేకుండా ఓ కొత్త సినిమాని ఆదరించినట్లు ‘బాహుబలి’ ని మళ్ళీ ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. 5వ రోజు వీక్ డే, రీ- రిలీజ్ సినిమా అనే తేడా లేకుండా మంచి వసూళ్లు రాబట్టింది. రాబట్టింది.

Baahubali The Epic Movie Review and Rating

ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 8.21 cr
సీడెడ్ 1.86 cr
ఆంధ్ర(టోటల్) 6.60 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 16.67 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.66 cr
ఓవర్సీస్ 11.30 cr
మిగిలిన వెర్షన్లు 8.52 cr
టోటల్ వరల్డ్ వైడ్ 45.15 కోట్లు (గ్రాస్)

‘బాహుబలి – ది ఎపిక్’ (Baahubali-The Epic) సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.45.15 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకులందరూ ‘బాహుబలి’ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి.. వసూళ్లు ఇప్పట్లో ఆగేలా లేవు అనే చెప్పాలి.

4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali The Epic
  • #baahubali the epic collections
  • #Rajamouli

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

21 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

21 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

22 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

11 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

12 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

12 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

16 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version