Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Baby Movie: బేబీ మూవీ సక్సెస్ కు కారణమైన ఈ నటి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Baby Movie: బేబీ మూవీ సక్సెస్ కు కారణమైన ఈ నటి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • July 30, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Movie: బేబీ మూవీ సక్సెస్ కు కారణమైన ఈ నటి గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ ఏడాది ఎన్ని సినిమాలు సక్సెస్ సాధించినా బేబీ సినిమా విజయం ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో ప్రతి పాత్ర కీలకం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆనంద్ తల్లి పాత్రలో నటించిన నటి ఆ పాత్ర కొంచెం కఠినమైన పాత్ర అయినా పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ప్రభావతి అనే నటి తల్లి పాత్రలో జీవించారనే చెప్పాలి. ఈ ప్రముఖ నటి తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

ఈ నటి ఈ సినిమా (Baby) ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నానని ఎన్నో రోల్స్ చేశానని అయితే బేబీ సినిమాకు వచ్చిన స్థాయిలో మరే సినిమాకు ప్రశంసలు రాలేదని ఆమె పేర్కొన్నారు. బేబీ ప్రభావతమ్మా అని పిలుస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తన హావభావాలతో ప్రేక్షకులను ఈ నటి మెప్పించడం గమనార్హం.

హీరో కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో తల్లి ప్రేమను వ్యక్తపరిచే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నటి జైసింహా, మహానటి, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో పాటు మరికొన్ని ప్రముఖ సినిమాలలో నటించి తన నటనతో మెప్పించారు. అమ్మగా ఎంతోమంది గుండెలలో మంచి స్థానం సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఆమె అభిప్రాయపడ్డారు.

బేబీ ఫేమ్ ప్రభావతి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బేబీ సినిమా ఎంతోమంది నటీనటుల కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ విషయంలో మాత్రం దర్శకుడు సాయి రాజేశ్ ను అభినందించాలి. బేబీ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. బేబీ సినిమా సక్సెస్ తో ఈ సినిమా నటీనటుల రెమ్యునరేషన్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhavathi
  • #Actress Prabhavathi
  • #baby movie
  • #Prabhavathi

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

5 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

6 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

8 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

8 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

14 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

15 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version