Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sanjay Dutt: సంజయ్ దత్.. సౌత్లో కూడా బిజీ అయిపోతున్నాడు!

Sanjay Dutt: సంజయ్ దత్.. సౌత్లో కూడా బిజీ అయిపోతున్నాడు!

  • July 31, 2023 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sanjay Dutt: సంజయ్ దత్.. సౌత్లో కూడా బిజీ అయిపోతున్నాడు!

సంజయ్ దత్ ఒకప్పుడు బాలీవుడ్లో చక్రం తిప్పిన బాలీవుడ్ హీరో. ‘ఖల్ నాయక్’ టైంలో అతని క్రేజ్ పీక్స్ లో ఉండేది. కానీ ఆ తర్వాత డ్రగ్స్ కేసులు, జైలుకెళ్లడం వంటివి అతని కెరీర్ ను దెబ్బ తీశాయి. అతని పనైపోయింది అని అందరూ మర్చిపోయిన టైంలో రాజ్ కుమార్ హిరానీ అతనికి ‘మున్నాభాయ్’(సిరీస్) లతో లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి బిజీగా రాణించాడు సంజయ్ దత్.

జైలుకెళ్లొచ్చినా నిత్యం వివాదాల్లో నిలుస్తూనే ఉండేవాడు. ఇప్పటికీ సంజయ్ దత్ .. బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు. కానీ అందులో సక్సెస్ సాధించినవి తక్కువే. అయితే ‘కేజీఎఫ్ 2’ తో సౌత్ లో కూడా అతను బిజీ అయ్యాడు.ఆ సినిమాలో సంజయ్ పోషించిన అధీర పాత్రకి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ పాత్రలో సంజయ్ గెటప్ కూడా భయపెట్టే విధంగా ఉంటుంది.

బాలీవుడ్లో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది అంటే దానికి (Sanjay Dutt) సంజయ్ కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో సంజయ్ సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయాడు. వరుసగా ఇక్కడి క్రేజీ ప్రాజెక్టుల్లో అతను భాగం అవుతున్నాడు.ఆల్రెడీ తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ‘లియో’, తెలుగులో ప్రభాస్- మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ లో కూడా ఎంపికైనట్టు టీం ప్రకటించింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sanjay Dutt
  • #Hero Sanjay Dutt
  • #Leo
  • #Sanjay Dutt

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

8 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

8 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

8 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

9 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

9 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

12 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

13 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

15 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version